HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips22bf8542-9d03-461f-8be5-4c200c709996-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips22bf8542-9d03-461f-8be5-4c200c709996-415x250-IndiaHerald.jpgఅధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా,చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడితున్నారు.కొంతమంది అయితే జిమ్ సెంటర్ కి యోగాసానాలకి వెళ్తూ ఉంటారు.మరికొంతమంది ఇంట్లోనే తెలిసి తెలియని ప్రయోగాలు చేసి ఆరోగ్యాన్ని ఇంకాస్త పాడు చేసుకుంటారు.ఇంకొంతమంది న్యూట్రిషియన్ అని ఏవేవో పౌడర్ లు వాడుతూ ఉంటారు.ఒకే ఒక నెలలో ఎక్కువగా వెయిట్ తగ్గాలని ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల సమస్య తగ్గక పోగా మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.మరీ ఇలాంటి వాటిని పక్కన పెట్టి మనం నాచురల్ గా బరువు తగ్గే కొన్ని టిప్స్ పాటిస్తే Health Tips{#}cumin;Coffee;Evening;Manamఅధిక బరువు భారంగా ఉందా?ఇలా తగ్గొచ్చు?అధిక బరువు భారంగా ఉందా?ఇలా తగ్గొచ్చు?Health Tips{#}cumin;Coffee;Evening;ManamThu, 07 Mar 2024 19:46:56 GMTఅధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా,చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడితున్నారు.కొంతమంది అయితే జిమ్ సెంటర్ కి యోగాసనాలకి వెళ్తూ ఉంటారు.మరికొంతమంది ఇంట్లోనే  తెలిసి తెలియని ప్రయోగాలు చేసి ఆరోగ్యాన్ని ఇంకాస్త పాడు చేసుకుంటారు.ఇంకొంతమంది న్యూట్రిషియన్ అని ఏవేవో పౌడర్ లు వాడుతూ ఉంటారు.ఒకే ఒక నెలలో ఎక్కువగా వెయిట్ తగ్గాలని ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల సమస్య తగ్గక పోగా మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.మరీ ఇలాంటి వాటిని పక్కన పెట్టి మనం నాచురల్ గా బరువు తగ్గే కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ అవ్వొచ్చు.మరి అవేంటో తెలుసుకుందాం.ఉదయం లేవగానే కొంతమందికి కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది.మీరు సిన్సియర్ గా వెయిట్ తగ్గాలి అనుకుంటే ముందుగా ఈ అలవాటు మానుకోవాలి.దీనికి బదులుగా ఉదయం లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ లో స్పూన్ జీలకర్ర ని మరిగించి ఆ వాటర్ తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన క్రొవ్వుని రెండు నెలలలోనే కరిగించుకోవచ్చు.


బరువు పెరగటానికి మరో కారణం టైం కి తినకపోవడం.కొంతమంది ఆడవాళ్లు ఇంట్లో పనులన్నీ అయ్యాక ఉదయం తొమ్మిదికి తినవలసిన బ్రేక్ఫాస్ట్ ని ఆఫ్టర్నూన్ ఎప్పటికో తింటారు.ఈ అలవాటు కూడా మార్చుకోవాలి.నైట్ ఎప్పుడో తిని ఉందయం లేట్ గా తినడం వల్ల కడుపు ఎక్కవ సేపు కాలిగా ఉంటుంది.ఇలా కాలిగా ఉన్న కడుపులోకి గ్యాస్ ఫామ్ అయ్యి తిన్నది సరిగా అరగక కడుపు చుట్టూ క్రొవ్వుగా పేరుకుపోతుంది.నైట్ టైం లో తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్.ఎలాంటి ఆహారం తీసుకున్న కూడా అది ఎనిమిది లోపే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.కొంతమందికి త్వరగా తినడం వల్ల నిద్రపోయే సమయానికి మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది.అలాంటి టైం లో ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.నిద్ర కూడా బాగా పడుతుంది.వీటిని పాటిస్తూ ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశాన్ని ఇంకా పెచ్చుకోవచ్చు.ఇలా ఒక మూడు నెలలు చేశారంటే రిజల్ట్ బాగా వస్తుంది.లేని పోనీ ప్రయోగాలు చేసి ఆరోగ్యాని ఇంకా చెడగొట్టుకోవడం కన్నా,ఇంట్లోనే ఉంటూ ఈజీ గా ఇలా చేయడం వల్ల బరువు తగ్గొచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>