MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ukff66f2d2-e18a-4ccb-b15a-5ed856bdc563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ukff66f2d2-e18a-4ccb-b15a-5ed856bdc563-415x250-IndiaHerald.jpgఉదయ్ కిరణ్ , అనిత హీరో హీరోయిన్ గా నువ్వు నేను అనే సినిమా 2001 వ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఆ సమయం లో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... ఆర్ పి పట్నాయక్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడమ 2001 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని ఉదయ్ కిరణuk{#}anitha singer;r p patnayak;teja;uday kiran;Nuvvu Nenu;kiran;Posters;Music;cinema theater;Success;Heroine;Box office;Telugu;Cinema;March"నువ్వు నేను" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!"నువ్వు నేను" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!uk{#}anitha singer;r p patnayak;teja;uday kiran;Nuvvu Nenu;kiran;Posters;Music;cinema theater;Success;Heroine;Box office;Telugu;Cinema;MarchThu, 07 Mar 2024 09:14:48 GMTఉదయ్ కిరణ్ , అనిత హీరో  హీరోయిన్ గా నువ్వు నేను అనే సినిమా 2001 వ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఆ సమయం లో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న తేజమూవీ కి దర్శకత్వం వహించగా ... ఆర్ పి పట్నాయక్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే మంచి అంచనాల నడమ 2001 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయం లో అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

ఇకపోతే ఈ మూవీ లోని ఉదయ్ కిరణ్ , అనిత నటనలకు ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి తేజ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమా విజయంలో ఆర్ పి పట్నాయక్ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇలా ఆ టైమ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడినప్పటికీ ఈ మూవీ ని ఏ తేదీన రీ రిలీస్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఇన్ని రోజుల పాటు ఈ చిత్ర బృందం ప్రకటించలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను మార్చి 21 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>