MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14c6f958-23b0-46c0-8131-398748a10e50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood14c6f958-23b0-46c0-8131-398748a10e50-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కావ్య క‌ళ్యాణ్ రామ్.. గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన బలగం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా హిట్‌తో ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు పుంజుకున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ ఇటీవల ఉస్తాద్ అనే సినిమాలో నటించింది. కావ్యా కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసింది కావ్యా. ఈ సినిమా ఆమెకు మంచి పేరును తెచ్చింది. ‘ tollywood{#}bhama;eesha;kalyan ram;Crush;Chaitanya;Fidaa;kalyan;Telugu;BEAUTY;Cinemaసెగలు పుట్టించే అందంతో కావ్య కళ్యాణ్ రామ్..!సెగలు పుట్టించే అందంతో కావ్య కళ్యాణ్ రామ్..!tollywood{#}bhama;eesha;kalyan ram;Crush;Chaitanya;Fidaa;kalyan;Telugu;BEAUTY;CinemaThu, 07 Mar 2024 19:15:00 GMTహీరోయిన్ కావ్య క‌ళ్యాణ్ రామ్.. గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన బలగం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా హిట్‌తో ఒక్కసారిగా తెలుగులో అవకాశాలు పుంజుకున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ ఇటీవల ఉస్తాద్ అనే సినిమాలో నటించింది.  కావ్యా కళ్యాణ్ రామ్ బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసింది కావ్యా. ఈ సినిమా ఆమెకు మంచి పేరును తెచ్చింది.

 ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అనే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బాలు చిత్రంలో కూడ నటించి అదరగొట్టింది. బలగం ఇచ్చిన బూస్టింగ్ తో ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా మారింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలు చెప్పింది కావ్య. తన క్రష్ ఎవరో కూడా చెబుతూ కోరిక బయటపెట్టింది. తెలుగు హీరోయిన్ అయిన కావ్య కళ్యాణ్ రామ్.. తన సెలబ్రిటీ క్రష్ నాగ చైతన్య అని చెప్పేసింది.  

అయితే తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను వదిలింది.. అవి కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ డార్క్‌ గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో ఫిదా చేసింది. దీనికి నేను డార్క్‌ గ్రీన్‌ ప్లాగ్‌ బేబీ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది.. ప్రస్తుతం కావ్య కళ్యాణ్‌రామ్‌ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. డార్క్‌ గ్రీన్‌ టాప్‌లో క్యూట్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగోడుతుంది.. వీటిని లైకులు, కామెంట్లతో వీటిని వైరల్ చేస్తున్నారు..  కావ్య సొగసుకి ఈషా రెబ్బా కూడా ఫిదా అయింది. అందం అంటూ కావ్య ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఆమె కామెంట్ కి కావ్య రిప్లై ఇస్తూ సిగ్గు అని పెట్టింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>