MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ale7fe9685-c57c-45f3-b10e-33bc24a0b519-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ale7fe9685-c57c-45f3-b10e-33bc24a0b519-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఏ తెలుగు సినిమాలో నటించకపోయినప్పటికీ ఈమె నటించిన చాలా ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి నటించిన మట్టి కుస్తి , కింగ్ ఆఫ్ కొత్త మరియు కొన్ని ఇతర సినిమాలు కూడా తెలుగులో విడుదల అయ్యాయి. ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ సినిమా కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈమె ఆ సినిమాలలో తన అందాలతో al{#}king;King;aishwarya;Beautiful;media;Event;Telugu;BEAUTY;Cinemaస్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ ఏద అందాలతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ ఏద అందాలతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!al{#}king;King;aishwarya;Beautiful;media;Event;Telugu;BEAUTY;CinemaThu, 07 Mar 2024 08:55:11 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఏ తెలుగు సినిమాలో నటించకపోయినప్పటికీ ఈమె నటించిన చాలా ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి నటించిన మట్టి కుస్తి , కింగ్ ఆఫ్ కొత్త మరియు కొన్ని ఇతర సినిమాలు కూడా తెలుగులో విడుదల అయ్యాయి. 

ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ సినిమా కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈమె ఆ సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ నటికి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమె వరస పెట్టి సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో చాలా సార్లు తన అందాలను భారీ స్థాయిలో ఓలకబోసిన ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా ఐశ్వర్య లక్ష్మి అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ నటి ఏదైనా ఈవెంట్ లకి వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తూ ఉంటుంది. దానితో ఈవెంట్ లలో కూడా ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్ గా నడుస్తూ ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>