PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poonam-kaur-jagan-cm3ccb0690-07e8-469c-8fc2-a6f9033db4bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/poonam-kaur-jagan-cm3ccb0690-07e8-469c-8fc2-a6f9033db4bc-415x250-IndiaHerald.jpgతాజాగా ఇప్పుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన పూనమ్ పెట్టిన ట్విట్ హాట్ టాపిక్ గా మారుతోంది.. కరోనా మహమ్మారి విస్తరించిన సమయంలో చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం వైసీపీ అండగా నిలిచిందని వారికోసం ఎన్నో పనులు చేశారని చేనేత కార్మికుల సమస్యల పైన పరిశీలించిన ఒక కార్యకర్తగా ఇది చెబుతున్నాననీ ఈ విషయం చాలా గొప్పది అంటూ ట్విట్టర్లో తెలియజేసింది..POONAM KAUR;JAGAN CM{#}Gaganam;poonam kaur nakshatra;Coronavirus;YCP;Heroine;Director;Assembly;Reddy;Andhra Pradesh;TDP;Telangana Chief Minister;CMసీఎం జగన్ ను ప్రశంసిస్తూ సంచలన ట్వీట్ చేసిన పూనమ్ కౌర్..!!సీఎం జగన్ ను ప్రశంసిస్తూ సంచలన ట్వీట్ చేసిన పూనమ్ కౌర్..!!POONAM KAUR;JAGAN CM{#}Gaganam;poonam kaur nakshatra;Coronavirus;YCP;Heroine;Director;Assembly;Reddy;Andhra Pradesh;TDP;Telangana Chief Minister;CMWed, 06 Mar 2024 22:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం అభినయంతో బాగానే గుర్తింపు సంపాదించుకుంది. మొదట మాయజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక విచిత్రం, నాగవల్లి, గగనం తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యింది.. గత కొన్నేళ్లుగా అడపా దడపా సినిమాలలో చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ పలు రకాల పోస్టులు పెట్టడం వల్ల ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది.


తాజాగా ఇప్పుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన పూనమ్ పెట్టిన ట్విట్ హాట్ టాపిక్ గా మారుతోంది.. కరోనా మహమ్మారి విస్తరించిన  సమయంలో చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం వైసీపీ అండగా నిలిచిందని వారికోసం ఎన్నో పనులు చేశారని చేనేత కార్మికుల సమస్యల పైన పరిశీలించిన ఒక కార్యకర్తగా ఇది చెబుతున్నాననీ ఈ విషయం చాలా గొప్పది అంటూ ట్విట్టర్లో తెలియజేసింది..


ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైసిపి కార్యకర్తలు ఈ పోస్టును తెగ లైకులు కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు.. మరి కొంత మంది టిడిపి జనసేన నేతలు మాత్రం ఈమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు.. ఏది ఏమైనా ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ చాలా ప్రాధాన్యతగా మారుతోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈమె గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది.. దీనివల్ల ఏదైనా దుస్తులు వేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చికిత్స తర్వాత కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు ఈ ముద్దుగుమ్మ వెల్లడించింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.
" style="height: 308px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>