BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy989b5427-ac9b-4883-ba9b-442b10253776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy989b5427-ac9b-4883-ba9b-442b10253776-415x250-IndiaHerald.jpgకులవృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ మడ్ ఫోర్డ్ దోభి ఘాట్ లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబీ ఘాట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐదువందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కులవృత్తులు మారుrevanth reddy{#}prabhakar;Ford;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Congress;Minister;Backward Classesరేవంత్‌రెడ్డి.. కుల వృత్తులకు కొత్త ఊపు తెస్తారా?రేవంత్‌రెడ్డి.. కుల వృత్తులకు కొత్త ఊపు తెస్తారా?revanth reddy{#}prabhakar;Ford;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Congress;Minister;Backward ClassesWed, 06 Mar 2024 06:56:40 GMTకులవృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ మడ్ ఫోర్డ్ దోభి ఘాట్ లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్  రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబీ ఘాట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐదువందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

కులవృత్తులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపితో పాటు ప్రభుత్వ నిధులతో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించి అధునాతన సాంకేతిక విధానాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు  కృషి చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>