MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwacd2ddf77-a9d8-47b4-8f71-99a1cecd4bd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwacd2ddf77-a9d8-47b4-8f71-99a1cecd4bd3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు అవి పెద్దగా విడుదల చేయలేదు. ఇకపోతే ఈ రోజు అనగా మార్చి 6 వ తేదీన ఈ మూవీ యొక్క టైటిల్ ను విడుదల చేయబోతున్నారు. ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మsharwa{#}anil music;sriram;Abhilasha;Yuva;March;Reddy;Hero;Heroine;ram pothineni;Cinemaశర్వానంద్ నెక్స్ట్ మూడు మూవీల వివరాలు ఇవే..!శర్వానంద్ నెక్స్ట్ మూడు మూవీల వివరాలు ఇవే..!sharwa{#}anil music;sriram;Abhilasha;Yuva;March;Reddy;Hero;Heroine;ram pothineni;CinemaWed, 06 Mar 2024 09:48:41 GMTటాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు అవి పెద్దగా విడుదల చేయలేదు . ఇక పోతే ఈ రోజు అనగా మార్చి 6 వ తేదీన ఈ మూవీ యొక్క టైటిల్ ను విడుదల చేయబోతున్నారు . ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత శర్వానంద్ ... అభి లాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా శర్వానంద్ కెరీయర్ లో 36 వ మూవీ గా రూపోంద బోతుంది.

ఇకపోతే అభిలాష రెడ్డి ఇది వరకు లుజర్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు . ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది . ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఈ రోజు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక శర్వా తన కెరీర్ లో 37 వ మూవీ ని సామజవరగమన మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ రోజు వెలువడబోతుంది. ఇలా శర్వా చేతిలో ప్రస్తుతం ఈ మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>