Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef527cc3b-3d80-4c55-99bc-920769ae848e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylef527cc3b-3d80-4c55-99bc-920769ae848e-415x250-IndiaHerald.jpgఅతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది అందాల భామ జాన్వీ కపూర్‌. ధడక్‌ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.సోషల్ మీడియా వేదికగా ఈ చిన్నదానికి అభిమానులు, సినీ సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటివరకు చాలా ల్లో నటించింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ‘దోస్తానా 2’, ‘తక్త్’ మోలా ల్లోనటిస్తుంది. జాన్వీ కపూర్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బోనీకపూర్‌ , శ్రీదేవిల కుమార్తె కావడంతో ఆమెకు సినీ socialstars lifestyle{#}Boney Kapoor;Doctor;Kathak;bhama;Pink;marriage;Sridevi Kapoor;Success;Heroine;mediaజాన్వీ కపూర్ కు విషెస్ తెలియజేస్తున్న నెటిజన్స్...!!!జాన్వీ కపూర్ కు విషెస్ తెలియజేస్తున్న నెటిజన్స్...!!!socialstars lifestyle{#}Boney Kapoor;Doctor;Kathak;bhama;Pink;marriage;Sridevi Kapoor;Success;Heroine;mediaWed, 06 Mar 2024 14:26:22 GMTఅతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది అందాల భామ జాన్వీ కపూర్‌. ధడక్‌ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.సోషల్ మీడియా వేదికగా ఈ చిన్నదానికి అభిమానులు, సినీ సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటివరకు చాలా ల్లో నటించింది. కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ‘దోస్తానా 2’, ‘తక్త్’ మోలా ల్లోనటిస్తుంది. జాన్వీ కపూర్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బోనీకపూర్‌ , శ్రీదేవిల కుమార్తె కావడంతో ఆమెకు సినీ పరిశ్రమలో మంచి అవకాశం దక్కింది. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. నేడు ఈ అమ్మడు పుట్టిన రోజు కావడంతో ఈ చిన్నదానికి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంది.

‘జుదాయి’ అనే 1997లో విడుదలైంది. ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించగా శ్రీదేవి నటించారు. ఈ లో ఊర్మిళ జాన్వీ పాత్రలో శ్రీదేవికి కనిపించారు. ఆ పాత్ర ఆమెకు చాలా నచ్చడంతో జాన్వీకి ఆ పేరు పెట్టరట. అలాగే జాన్వీ డాక్టర్ అవ్వాలని అనుకుందట. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎలా ఉండాలనే కోరిక ఉంటుంది. అలాగే శ్రీదేవికి కూడా తన కూతురు డాక్టర్ కావాలనే కల ఉండేది. కానీ, అలా కుదరదని జాన్వీకి తెలుసు. తాను మొదటి నుంచి యాక్టర్ అవ్వాలని అనుకుందట. అలాగే హీరోయిన్ గా మారింది.

జాన్వీ కపూర్‌కి ‘ధడక్‌’ తొలి చిత్రం. ఈ కోసం కథక్ కూడా నేర్చుకుంది ఈ అమ్మడు. కథక్ నేర్చుకోవడానికి చాలా కష్టపడింది జాన్వీ. జాన్వీ కపూర్‌కి వస్తువులంటే ఇష్టం. పింక్ వాటర్ బాటిల్ అంటే ఆమెకు ప్రత్యేకమైన ప్రేమ. దీనికి చుస్కీ అని పేరు పెట్టింది. జాన్వీ కపూర్‌కి ట్రావెలింగ్ అంటే చేయాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా తిరుగుతూనే ఉంటుంది.ఈ ముద్దుగుమ్మకు ఉదయపూర్, ఫ్లోరెన్స్ అంటే ఎనలేని ప్రేమ. ఇక జాన్వీ కపూర్ ప్రేమాయణం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ శిఖర్ పహ్రియాతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇటీవల శిఖర్‌తో కలిసి తిరుపతికి వచ్చిన ఆమె వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇక పెళ్లి పై జాన్వీకి క్లారిటీ ఉంది. గతంలో ఆమె మాట్లాడుతూ.. ‘నా పెళ్లికి బంధువులు మాత్రమే రావాలి. ఎలాంటి మార్పు ఉండకూడదు. నా పెళ్లి తిరుపతిలో సంప్రదాయబద్ధంగా జరుగుతుందని నాకు తెలుసు. నేను కంజీవరం చీర కట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చింది జాన్వీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>