HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7e50b400-5c7d-43dd-9f86-b2ebf6c7ff55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips7e50b400-5c7d-43dd-9f86-b2ebf6c7ff55-415x250-IndiaHerald.jpgస్కూల్ కి వెళ్లే పిల్లలకి ఈ విదంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపండి కొంచం కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు.కొంతమంది పిల్లలు సరిగా తినరు సగానికి సగం భోజనం వదిలేస్తారు. పిల్లలు ఇలా చేస్తే సరిగా తినడం లేదని తల్లితండ్రులకి దిగులుగా ఉంటుంది. మరి రైస్ ని ఇలా వండారంటే పిల్లలు ఎంతో ఇష్టం తో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేసే పెట్టమని అడుగుతారు.మరి ఈ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము.ముందుగా ఒక రెండు గ్లాస్లు రైస్ ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అHealth Tips{#}Ginger;Chilli;oil;salt;Mixie;Ghee;Coriander.;Ishtam;Manamపిల్లల కోసం హెల్తీ అండ్ టేస్టీ డిష్.. అదిరిపోతుంది?పిల్లల కోసం హెల్తీ అండ్ టేస్టీ డిష్.. అదిరిపోతుంది?Health Tips{#}Ginger;Chilli;oil;salt;Mixie;Ghee;Coriander.;Ishtam;ManamWed, 06 Mar 2024 18:41:12 GMTస్కూల్ కి వెళ్లే పిల్లలకి ఈ విదంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపండి కొంచం కూడా వదలకుండా ఎంతో ఇష్టంగా తింటారు.కొంతమంది పిల్లలు సరిగా తినరు సగానికి సగం భోజనం వదిలేస్తారు. పిల్లలు ఇలా చేస్తే సరిగా తినడం లేదని తల్లితండ్రులకి దిగులుగా ఉంటుంది. మరి రైస్ ని ఇలా వండారంటే పిల్లలు ఎంతో ఇష్టం తో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేసే పెట్టమని అడుగుతారు.మరి ఈ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము.


ముందుగా ఒక రెండు గ్లాస్లు రైస్ ని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒక కట్ట కొత్తిమీర తురుము వేసుకోవాలి.అందులోనే గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి.ఇవి రెండు కొంచం మగ్గాక అందులో రెండు టమాట ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మగ్గనివ్వాలి. మొత్తం బాగా మగ్గాక వీటిని మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో చెంచా నెయ్యి వేసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు,రెండు అనాస పువ్వు,రెండు దాల్చిన చెక్క,మూడు లవంగాలు,నాలుగు యాలకులు,ఎనిమిది మిరియాలు కూడా వేసుకొని లైట్ గా వేపుకోవాలి.తరువాత అందులోనే ఒక కప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి.తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి.


ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ వేసుకోవాలి.మొత్తం రెండు నిముషాలు బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసి బాగా కలిపికోవాలి. రెండు నిముషాలు రైస్ పై మూత పెట్టి సన్నగా మంటపై మగ్గనివ్వాలి.అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పుదీనా రైస్ రెడీ.ఇలా చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్ పంపండి మెతుకు మిగల్చకుండా తింటారు.అంతే కాదు డైలీ ఇలాగే చేసి పట్టమని అడుగుతారు.మరి ఇకెందుకు లేట్ ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెటండి.రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>