MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sm3b7d42c3-fa97-4d04-9e8b-498dffce8186-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sm3b7d42c3-fa97-4d04-9e8b-498dffce8186-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ రాణా కు భార్య పాత్రలు నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సsm{#}rana daggubati;Nayak;Amarnath K Menon;Beautiful;BEAUTY;kalyan;cinema theater;Tollywood;Wife;Telugu;Heroine;Box office;ram pothineni;Cinemaపలుచటి డ్రెస్లో ఎద అందాలతో ఆకట్టుకుంటున్న సంయుక్త..!పలుచటి డ్రెస్లో ఎద అందాలతో ఆకట్టుకుంటున్న సంయుక్త..!sm{#}rana daggubati;Nayak;Amarnath K Menon;Beautiful;BEAUTY;kalyan;cinema theater;Tollywood;Wife;Telugu;Heroine;Box office;ram pothineni;CinemaWed, 06 Mar 2024 09:56:18 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ రాణా కు భార్య పాత్రలు నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా ఓ అవార్డు వేడుకకు అటెండ్ అయ్యింది. ఈ వేడుక కు ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని వెళ్లింది. ఇకపోతే ఈ డ్రెస్ లో ఈ ముద్దు గుమ్మ తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ అవార్డు వేడుకల్లో భాగంగా ఈ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ కి సంబంధించిన హాట్ లు కూడా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>