MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jk123a35db-40c0-40bb-8be2-27299e300df7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jk123a35db-40c0-40bb-8be2-27299e300df7-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు హిందీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇక వరుస పెట్టి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొనటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీjk{#}lord siva;Beautiful;BEAUTY;Shiva;October;Jr NTR;Hindi;Telugu;Hero;Heroine;Event;Cinema;Indian;Pawan Kalyanమెరూన్ కలర్ డ్రెస్ లో రాత్రిపూట అందాలతో మెరిసిపోతున్న జాన్వి..!మెరూన్ కలర్ డ్రెస్ లో రాత్రిపూట అందాలతో మెరిసిపోతున్న జాన్వి..!jk{#}lord siva;Beautiful;BEAUTY;Shiva;October;Jr NTR;Hindi;Telugu;Hero;Heroine;Event;Cinema;Indian;Pawan KalyanWed, 06 Mar 2024 10:02:28 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు హిందీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇక వరుస పెట్టి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొనటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల కాకముందే ఈ నటికి మరో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలో అవకాశం దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపోందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఝాన్సీ కపూర్ హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. ఇలా వరుస పెట్టి ఈ బ్యూటీ తెలుగు సినిమాలను ఓకే చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ నటి సినిమాలలో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది.

అదే విధంగా ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తూ అక్కడి కెమరాల దృష్టి తన వైపు తిరిగేలా చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కి వెళ్లినట్లు ఉంది. దానికి మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకుని వెళ్ళింది. ఇక మెరూన్ కలర్ డ్రెస్ లో ఈ బ్యూటీ తన నడుము మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక రాత్రి పూట ఈ బ్యూటీ మెరూన్ కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తూ మెరిసిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>