PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasenab2792323-c6f9-4a6c-828a-0d8583eb347c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp--janasenab2792323-c6f9-4a6c-828a-0d8583eb347c-415x250-IndiaHerald.jpgఏపీలో రాబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టి సారించాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆకట్టుకోని ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ముందుకెళ్తున్నాయి.తెలుగుదేశం అయితే పార్టీ ఎప్పుడూ బీసీల పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముకని వారు గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి బీసీల అంశాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సిపీ అధికారంలTDP - Janasena{#}local language;Telugu Desam Party;Backward Classes;kalyan;Guntur;Andhra Pradesh;Janasena;CBN;Population;Partyటీడీపీ-జనసేన గెలిస్తే బీసీలకు సూపర్ బెనిఫిట్స్?టీడీపీ-జనసేన గెలిస్తే బీసీలకు సూపర్ బెనిఫిట్స్?TDP - Janasena{#}local language;Telugu Desam Party;Backward Classes;kalyan;Guntur;Andhra Pradesh;Janasena;CBN;Population;PartyWed, 06 Mar 2024 01:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆకట్టుకోని ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ముందుకెళ్తున్నాయి.తెలుగుదేశం అయితే పార్టీ ఎప్పుడూ బీసీల పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముకని వారు గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి బీసీల అంశాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎంతో అన్యాయం జరిగిందని.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని బీసీలకు ఇవ్వాల్సిన పథకాలను రద్దు చేశారని చాలా రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే రాబోయే ఎన్నికల్లో తిరిగి బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునేలా తెలుగుదేశం – జనసేన పార్టీలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు దూసుకు వెళ్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ సదస్సు ద్వారా బీసీ డిక్లరేషన్ ఆ పార్టీలు ప్రకటించాయి. టీడీపీ- జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మొత్తం 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు.


టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే దానిపై బీసీ డిక్లేరెక్షన్‌లో వారు పొందుపరచడం జరిగింది.బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తారట.పెన్షన్ నెలకు 4000 కి పెంచడం జరుగుతుంది.అలాగే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం.. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి బీసీల హక్కులు కాపాడేలా చర్యలు తీసుకుంటారట.బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గతంలో లాగా 34 శాతానికి పెంచుతారు.ఇంకా బీసీల ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరణ జరుగుతుంది.చట్టపరంగా కులగణన నిర్వహణ జరుగుతుంది.చంద్రన్న బీమాను పదిలక్షలతో పునరుద్ధరణ జరుగుతుంది. పెళ్ళికానుకలు లక్షకు పెంచుతారు.ఇంకా శాశ్వత కుల దృవీకరణ పత్రాలు అందజేస్తారు.విద్యా పథకాలు అన్ని పునరుద్ధరణ జరుగుతాయి.బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్లో నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తారట.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>