MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda99630d8-51b3-4305-b577-fea513c9e6b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda99630d8-51b3-4305-b577-fea513c9e6b3-415x250-IndiaHerald.jpgసమంత టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైత్యన సరసన హీరోయిన్ నటించి ఆతర్వాత అతనితో ప్రేమలో పడింది. ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇదిలఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటుంది సమంత. ఈ ఇద్దరు కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ తరువాత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ అంటూ ఐటెం సాంగ్ tollywood{#}sam;Sam Mendes;Audience;college;kushi;Kushi;Tollywood;vijay deverakonda;Heroine;Allu Arjun;Hindi;Samantha;Hero;Cinemaఆ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?ఆ స్టార్ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?tollywood{#}sam;Sam Mendes;Audience;college;kushi;Kushi;Tollywood;vijay deverakonda;Heroine;Allu Arjun;Hindi;Samantha;Hero;CinemaWed, 06 Mar 2024 12:40:44 GMTసమంత టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైత్యన సరసన హీరోయిన్ నటించి ఆతర్వాత అతనితో ప్రేమలో పడింది. ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇదిలఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటుంది సమంత. ఈ ఇద్దరు కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ తరువాత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’

అంటూ ఐటెం సాంగ్ లో కలిసి చిందేసి ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా, సామ్కాలేజీ ఈవెంట్‌లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ స్టూడెంట్ మీకు యాక్టింగ్ రోల్ మోడల్ ఎవరు? అని ప్రశ్నించగా.. దానికి సమంత స్పందిస్తూ.. నా యాక్టింగ్ రోల్ మోడల్ అల్లు అర్జున్. తనతో కలిసి మరో సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు’’

అంటూ చెప్పుకొచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే సినిమాలతో బిజీగా మారనుంది. యాక్టింగ్ కు సామ్ ఓ ఏడాది బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. మాయోసైటిస్ వ్యాధిబారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సమంత టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.  సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారనుంది. సామ్ తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>