MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmme-post-viral1aaf9c2f-601a-45cb-85f3-07db976ba64f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charmme-post-viral1aaf9c2f-601a-45cb-85f3-07db976ba64f-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ చార్మి కౌర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..ఆ తర్వాత నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి నిర్మాతగా రాణిస్తోంది. చివరిసారిగా జ్యోతిలక్ష్మి అనే చిత్రంలో నటించిన ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్-2 సినిమా నిర్మాణం పనులలో బిజీగా ఉన్నది.ముఖ్యంగా ఇమే డైరెక్టర్ పూరీతో కలిసి పూరి కనెక్ట్ ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను కూడా చూసుకుంటోంది. అటు సినిమాలను నిర్మిస్తూ ఇటు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా కనిపిస్తుంది నిత్యం ఇంట్రెస్టింగ్ పోస్టులతో అభిమాCHARMME;POST;VIRAL{#}charmi kaur;Chakram;Mantra;sree;puri jagannadh;Instagram;Cinema;Director;Houseఅలాంటి వాళ్లను వదిలేయాలి.. షాకింగ్ పోస్ట్ చేసిన ఛార్మీ..!!అలాంటి వాళ్లను వదిలేయాలి.. షాకింగ్ పోస్ట్ చేసిన ఛార్మీ..!!CHARMME;POST;VIRAL{#}charmi kaur;Chakram;Mantra;sree;puri jagannadh;Instagram;Cinema;Director;HouseWed, 06 Mar 2024 07:00:00 GMTఒకప్పుడు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ చార్మి కౌర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..ఆ తర్వాత నెమ్మదిగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి నిర్మాతగా రాణిస్తోంది. చివరిసారిగా జ్యోతిలక్ష్మి అనే చిత్రంలో నటించిన ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్-2 సినిమా నిర్మాణం పనులలో బిజీగా ఉన్నది.ముఖ్యంగా ఇమే డైరెక్టర్ పూరీతో కలిసి పూరి కనెక్ట్ ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను కూడా చూసుకుంటోంది. అటు సినిమాలను నిర్మిస్తూ ఇటు సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా కనిపిస్తుంది నిత్యం ఇంట్రెస్టింగ్ పోస్టులతో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఛార్మి..


ఇది వరకు కొన్ని రోజుల క్రితం ఎమోషనల్ పోస్టులు కూడా షేర్ చేసేది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ అందర్నీ చర్చనీయాంశంగా దారితీస్తోంది.. ఎప్పుడు ఫన్నీగా ఫొటోస్ లను షేర్ చేసి ఛార్మి ఇప్పుడు నెగిటివ్ మనసులు వారి ఆలోచనలు అంటూ చాలా ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.. దీంతో ఇప్పుడు ఇమే చేసిన పోస్టుల స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


అసలు ఛార్మికి ఏమయ్యింది ఎందుకలా పరోక్షంగా కౌంటర్ వేస్తోంది అంటూ అభిమానుల సైతం సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు... నెగిటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులను వదిలేయాలి అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవారు అవే ఆలోచనలతో ఉంటారు.. కానీ తనకు మాత్రం ఫోకస్ పెట్టడానికి చాలా పనులు ఉన్నాయంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకుంది.. మొదట చార్మి నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగుతరకు ఎంటర్ ఇచ్చింది కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.. శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత, చక్రం మాస్ గౌరీ మంత్ర లక్ష్మీ తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మాతగా మాత్రమే కొనసాగుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>