MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mass-meets-myth-bhimaa-trailerb12dcc38-0097-4455-95a7-73e0d5d291d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mass-meets-myth-bhimaa-trailerb12dcc38-0097-4455-95a7-73e0d5d291d5-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా రెండు స్టేట్ తెలుగు సినిమాలు ... మరో రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగు లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేgc{#}Ajay Devgn;malavika new;Dubbing movies;chandini chowdary;Maha Shivratri;Mass;cinema theater;March;Telugu;Hero;shankar;Heroine;Industry;Cinemaఈ శివరాత్రికి ఏకంగా 4 సినిమాలు... అవేంటో తెలుసా..?ఈ శివరాత్రికి ఏకంగా 4 సినిమాలు... అవేంటో తెలుసా..?gc{#}Ajay Devgn;malavika new;Dubbing movies;chandini chowdary;Maha Shivratri;Mass;cinema theater;March;Telugu;Hero;shankar;Heroine;Industry;CinemaWed, 06 Mar 2024 10:06:47 GMTఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా రెండు స్టేట్ తెలుగు సినిమాలు ... మరో రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగు లో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసు కుందాం.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన మాస్ హీరో లలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు . ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా గామి అనే సినిమాలో హీరో గా నటించాడు. విద్యాదర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చాందిని చౌదరి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాని మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే మలయాళం లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న "ప్రేమలు" సినిమాని మార్చి 8 వ తేదీన తెలుగు లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ తాజాగా సైతాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాని మార్చి 8 వ తేదీన తెలుగు లో విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>