MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadafcde9b51-f394-41ea-be77-6ec685dd22c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sadafcde9b51-f394-41ea-be77-6ec685dd22c2-415x250-IndiaHerald.jpgనితిన్ హీరోగా రూపొందిన జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి సదా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జయం మూవీ తో తెలుగు లో సూపర్ సక్సెస్ ను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను ముందుకు కొనసాగించింది. ఈ బ్యూటీ కేవలం తెలుగు సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో తమిళ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను చాలా సంవsada{#}Sada;BEAUTY;Tollywood;Kollywood;media;Silver;Success;Telugu;Jayam;Car;television;Indian;Tamilపసుపు రంగు డ్రెస్ లో స్కిన్ షో తో రెచ్చిపోయిన సదా..!పసుపు రంగు డ్రెస్ లో స్కిన్ షో తో రెచ్చిపోయిన సదా..!sada{#}Sada;BEAUTY;Tollywood;Kollywood;media;Silver;Success;Telugu;Jayam;Car;television;Indian;TamilWed, 06 Mar 2024 10:10:15 GMTనితిన్ హీరోగా రూపొందిన జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటువంటి సదా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జయం మూవీ తో తెలుగు లో సూపర్ సక్సెస్ ను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరీర్ ను ముందుకు కొనసాగించింది. 

బ్యూటీ కేవలం తెలుగు సినిమా లలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో తమిళ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను చాలా సంవత్సరాల ముందుకు కొనసాగించండి . ఇక పోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో పర్వాలేదు అనే స్థాయి ఉన్న కొన్ని సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా కొన్ని టీవీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే తన కెరియర్ లో నటించిన చాలా సినిమాల్లో భారీ స్థాయి లో అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ నటి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది . అందులో భాగంగా తాజాగా సదా అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా సదా పోస్ట్ చేసిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>