Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea26a3615-df8e-4d41-96d1-f3e52bdacfc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea26a3615-df8e-4d41-96d1-f3e52bdacfc1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎందరో హీరోలు తమ ప్రభావాన్ని చాటుకున్నారు. స్టార్ హీరోలుగా ఎదిగే క్రమంలోనే కొంతమంది పాతాళానికి పడిపోయారు. మంచి ఇమేజ్ వస్తున్న టైమ్ లో మరణించిన హరోలు కూడా లేకపోలేదు.అటువంటివారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు ఉదయ్ కిరణ్. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా లవర్ బాయ్ గా ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఇప్పటికీ అభిమానులనుఅలరిస్తున్నాయి. ఇక ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నువ్వు నేను కూడా ఒకటి. అనిత హీరోయిన్ గsocialstars lifestyle{#}uday kiran;Bari;Lover;anitha singer;r p patnayak;teja;Nuvvu Nenu;sunil;cinema theater;Tollywood;Blockbuster hit;Box office;March;Telugu;Cinemaరీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బ్లాక్ బాస్టర్ మూవీ నువ్వు నేను..!!!రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బ్లాక్ బాస్టర్ మూవీ నువ్వు నేను..!!!socialstars lifestyle{#}uday kiran;Bari;Lover;anitha singer;r p patnayak;teja;Nuvvu Nenu;sunil;cinema theater;Tollywood;Blockbuster hit;Box office;March;Telugu;CinemaWed, 06 Mar 2024 13:00:00 GMTటాలీవుడ్ లో ఎందరో హీరోలు తమ ప్రభావాన్ని చాటుకున్నారు. స్టార్ హీరోలుగా ఎదిగే క్రమంలోనే కొంతమంది పాతాళానికి పడిపోయారు. మంచి ఇమేజ్ వస్తున్న టైమ్ లో మరణించిన హరోలు కూడా లేకపోలేదు.అటువంటివారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు ఉదయ్ కిరణ్. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా లవర్ బాయ్ గా ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఇప్పటికీ అభిమానులనుఅలరిస్తున్నాయి. ఇక ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నువ్వు నేను కూడా ఒకటి. అనిత హీరోయిన్ గా నటించిన ఈసినిమాను .. టాలీవుడ్ క్రేజీ దర్శకుడు.. తేజ ఈసినిమాను డైరెక్ట్ చేశారు. మూవీకి ఉదయ్ కిరణ్ నటనతో పాటు.. సునిల్ కామెడీ.. ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ ప్రాణం పోశాయని చెప్పవచ్చు. దాంతో సినిమాబ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా కావడంతో.. ఇట తేజా కు.. అటు ఉదయ్ కిరణ్ కు ఈసినిమాతో మంచి క్రేజ్ కూడా వచ్చింది. అసలే ఏమాతరం అంచనాలు లేకుండా 2001 లో రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ డే నుంచే ఫస్ట్ షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో బారి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీస్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>