Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle836dd87b-89d2-4872-86ae-da52ea1ac2ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle836dd87b-89d2-4872-86ae-da52ea1ac2ec-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా వస్తూ అలరిస్తున్నాయి. కొత్త ఏడాదిలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలు వస్తూ సందడి చేస్తున్నాయి.హర్రర్ తో పాటు మిస్టరీ, సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రాలు ప్రతీ వారం వస్తూ.. సినీ ప్రియులకు ట్రీట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం అయితే అనేక అద్భుతమైన హర్రర్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా స్పెషల్ చిత్రాలు జాగారాం చేస్తూ చూసేలా ఉండబోతున్నాయి. అయితే ఈ లిస్టులోకి మరో కొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఆsocialstars lifestyle{#}Sriram Raghavan;Tinnu Anand;aswini;Christmas;NET FLIX;Katrina Kaif;Horror;Thriller;Murder;Murder.;January;Makar Sakranti;festival;vijay sethupathi;Hindi;Manam;bollywood;Tamil;Chitram;Cinema;Marchనెట్ ఫ్లిక్స్ వేధికగా మార్చి 8న స్ట్రీమింగ్ కాబోతున్న మేరీ క్రిస్మస్..!!నెట్ ఫ్లిక్స్ వేధికగా మార్చి 8న స్ట్రీమింగ్ కాబోతున్న మేరీ క్రిస్మస్..!!socialstars lifestyle{#}Sriram Raghavan;Tinnu Anand;aswini;Christmas;NET FLIX;Katrina Kaif;Horror;Thriller;Murder;Murder.;January;Makar Sakranti;festival;vijay sethupathi;Hindi;Manam;bollywood;Tamil;Chitram;Cinema;MarchWed, 06 Mar 2024 15:57:26 GMTఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీ వేధికగా వస్తూ అలరిస్తున్నాయి. కొత్త ఏడాదిలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలు వస్తూ సందడి చేస్తున్నాయి.హర్రర్ తో పాటు మిస్టరీ, సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రాలు ప్రతీ వారం వస్తూ.. సినీ ప్రియులకు ట్రీట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం అయితే అనేక అద్భుతమైన హర్రర్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా స్పెషల్ చిత్రాలు జాగారాం చేస్తూ చూసేలా ఉండబోతున్నాయి. అయితే ఈ లిస్టులోకి మరో కొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.విజయ్ సేతుపతి హీరోగా సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాయే మేరీ క్రిస్మస్. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించగా... బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా చేసింది. వీరితో పాటు అశ్విని కల్సేకర్, రాధికా ఆప్టే, సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమా కజ్మీ, టిను ఆనంద్ వంటి వాళ్లు ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు.

 అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ తౌరాణి, జయ తౌరాణి, సంజయ్ రౌత్రే, కేవల్ గార్గ్ నిర్మించారు. విజయ్ సేతుపతి చేసిన తొలి బాలీవుడ్ చిత్రం ఇదే. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే థియేటర్ల వద్ద మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫ్లాప్ గా నిలిచింది.ముఖ్యంగా 30 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు 14.6 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. సంక్రాంతి పండుగకు విడదల అయిన అన్ని చిత్రాలు ఇప్పటికే ఓటీటీలోకి రాగా.. మేరీ క్రిస్మస్ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ తాజాగా ఈ సినిమా ఓటీటీ వేధికగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా మార్చి 8వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది.థియేటర్లలోకి వచ్చిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భషల్లో కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు సమాచారం. మరి థ్రిల్లర్ స్టోరీలను ఇష్ట పడే వారంతా ఓటీటీ వేధికగా ఈ చిత్రాన్ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి విజయ్ సేతుపతి తొలి హిందీ చిత్రాన్ని చూసేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>