LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb01a69da-5f50-43b9-9d4f-1ac95d5d18a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb01a69da-5f50-43b9-9d4f-1ac95d5d18a3-415x250-IndiaHerald.jpgశరీరంలో రక్తం బాగా పెరిగి రక్త హీనత సమస్య రాకుండా ఉండాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు బాగుండాలి. హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఇప్పుడు చెప్పే ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి.ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇక ఆప్రికాట్ లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థHealth{#}Hemoglobin;Apricot;Aqua;Vitamin C;Iron;Vitaminఈ ఫ్రూట్స్ తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది?ఈ ఫ్రూట్స్ తింటే ఒంట్లో రక్తం పెరుగుతుంది?Health{#}Hemoglobin;Apricot;Aqua;Vitamin C;Iron;VitaminTue, 05 Mar 2024 20:37:57 GMTశరీరంలో రక్తం బాగా పెరిగి రక్త హీనత సమస్య రాకుండా ఉండాలంటే హిమోగ్లోబిన్ స్థాయిలు బాగుండాలి. హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఇప్పుడు చెప్పే ఫ్రూట్స్ ఖచ్చితంగా తినండి.ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇక ఆప్రికాట్ లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్త ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. హిమోగ్లోబిన్ సంశ్లేషణను కూడా ఇవి ప్రోత్సహిస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.


కివీ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది.నారింజ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా దోహదం చేస్తాయి. విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉండే జామ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జామపండ్లను తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారవుతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.దానిమ్మపండ్లల్లో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారయ్యేలా చేయడంలో, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి. అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. వీటిలో ఐరన్, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రక్త ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి మనకు సహాయపడతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>