MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-shooting-started-why-so-much-hurry4e6cf20d-ce3d-49f3-b0f9-1791f8bc9b2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-shooting-started-why-so-much-hurry4e6cf20d-ce3d-49f3-b0f9-1791f8bc9b2c-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలోaa{#}rashmika mandanna;sukumar;Vishakapatnam;Josh;Allu Arjun;Kannada;Hindi;Tamil;Heroine;March;Telugu;Cinema;India"పుష్ప 2" షూటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!"పుష్ప 2" షూటింగ్ కు సంబంధించిన లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!aa{#}rashmika mandanna;sukumar;Vishakapatnam;Josh;Allu Arjun;Kannada;Hindi;Tamil;Heroine;March;Telugu;Cinema;IndiaTue, 05 Mar 2024 17:01:48 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ రెండవ భాగాన్ని ఈ మూవీ బృందం వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా షూటింగ్ స్పీడ్ ను పెంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో ఈ మూవీ బృందం వారు అల్లు అర్జున్ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.  మార్చి 7 వ తేదీ వరకు ఈ సాంగ్ షూట్ జరగబోతుంది. ఆ తర్వాత వైజాగ్ లో ఈ చిత్ర బృందం మరో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రెండు యూనిట్స్ లో ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ జోష్ లో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>