MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybb34ec3b-b697-48cf-975c-3fda8fa31f4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybb34ec3b-b697-48cf-975c-3fda8fa31f4f-415x250-IndiaHerald.jpgకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.. వీరి కోసం అనేక కార్యక్రమాలను స్కీములను సైతం తీసుకువస్తూ చాలా పథకాలను కూడా ప్రజలలోకి తీసుకువచ్చే విధంగా సన్నహాలు చేస్తున్నారు.. అయితే చాలామంది ఎన్నో పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదని తెలుస్తోంది.. అయితే ఇప్పుడు ఒక పథకం గురించి చాలా మంది తెలియకపోవచ్చు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కొత్త పథకం ద్వారా నెలకు మహిళలకు 10,000 లోపున ఏడాదికి లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.. మరి ఈ పథకం యొక్క అర్హులు ఏంటి.. పథకంMONEY{#}central governmentమనీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకంతో మహిళలకు రూ.10 వెలు..!!మనీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకంతో మహిళలకు రూ.10 వెలు..!!MONEY{#}central governmentTue, 05 Mar 2024 11:25:27 GMTకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.. వీరి కోసం అనేక కార్యక్రమాలను స్కీములను సైతం తీసుకువస్తూ చాలా పథకాలను కూడా ప్రజలలోకి తీసుకువచ్చే విధంగా సన్నహాలు చేస్తున్నారు.. అయితే చాలామంది ఎన్నో పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదని తెలుస్తోంది.. అయితే ఇప్పుడు ఒక పథకం గురించి చాలా మంది తెలియకపోవచ్చు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కొత్త పథకం ద్వారా నెలకు మహిళలకు 10,000 లోపున ఏడాదికి లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు..


మరి ఈ పథకం యొక్క అర్హులు ఏంటి.. పథకం ఏమిటి.. ఎలా అప్లై చేసుకోవాలనే విషయానికి వస్తే.. అదే డ్రోన్ దీది యోజన పథకమట.. ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఈ పథకాన్ని సైతం ఆమోదం తెలిపింది స్వయంగా సహాయక బృందాలలో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులట.. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలలో ఉన్న సుమారుగా 15000 మంది మహిళలకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను అందిస్తుంది.. ఈ పథకానికి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని పిలుస్తూ ఉన్నారు..


దీని ద్వారా కేంద్రం ఇచ్చే డ్రోన్లతో మహిళా రైతులు పొలాలలో ఎరువులను చెల్లించవచ్చని..2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి..2025-26 వరకు కేంద్ర ప్రభుత్వం వీరికి డ్రోన్లను అందిస్తుందట. దీని ద్వారా ఎరువులు ఎలా పిచికారి చేయాలని ట్రైనింగును కూడా ఇస్తుందట. తద్వారా నెలకు పదివేల రూపాయల చొప్పున లక్ష వరకు ఆదాయాన్ని అందించే విధంగా ఉంటుందట.. ఈ డ్రోన్ కెమెరాతో శిక్షణతో పొందిన మహిళలు స్వయంగా సహాయక బృందాలు వారి పొలాలతో పాటు ఇతర పొలాలకు కూడా ఎరువులను ఎలా పిచికారి చేసుకోవచ్చు అయితే ఈ డ్రోన్ ఖర్చులు 80 శాతం వరకు ఉపకరణ ఉంటుందట.. అలాగే ఇతరత్న చార్జీలు లేకుండా ఎనిమిది లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేస్తుండట.. మిగిలిన మొత్తాన్ని అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్స్ కింద రుణాన్ని మంజూరు చేస్తాయట. ఈ మొత్తం పైన మూడు శాతం వడ్డీ రాయితో కూడా లభిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>