MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vde1911ace-8d34-43f7-90fb-e69661c86776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vde1911ace-8d34-43f7-90fb-e69661c86776-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఇకపోతే ఇది వరకే విజయ్ , పరుశురామ్ కాంబోలో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో వీరి కాంబో లో రూపొందుతున్న రెండవ మూవీ పై ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్vd{#}parasuram;vijay deverakonda;Geetha Govindam;Gita Govindam;Joseph Vijay;Sri Venkateshwara Creations;Yuva;dil raju;Makar Sakranti;Hero;Cinema;Music"ఫ్యామిలీ స్టార్" టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!"ఫ్యామిలీ స్టార్" టీజర్ కు సూపర్ రెస్పాన్స్..!vd{#}parasuram;vijay deverakonda;Geetha Govindam;Gita Govindam;Joseph Vijay;Sri Venkateshwara Creations;Yuva;dil raju;Makar Sakranti;Hero;Cinema;MusicTue, 05 Mar 2024 15:29:16 GMTటాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో విజయ్ కి జోడీగా నటిస్తోంది. ఇకపోతే ఇది వరకే విజయ్ , పరుశురామ్ కాంబోలో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో వీరి కాంబో లో రూపొందుతున్న రెండవ మూవీ పై ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ సాంగ్ ను విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. మొదట ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ బృందం వారు నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ టీజర్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని క్యూట్ అండ్ క్లాస్ సన్నివేశాలను కూడా ఈ చిత్ర బృందం చూపించింది. ఇక మొత్తంగా ఈ సినిమా టీజర్ లో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే మృణాల్ చాలా తక్కువ సమయం ఈ టీజర్ లో కనిపించిన ఆమె కూడా బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>