MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krcbf784ba-06a2-48a4-a527-6bb0df08d773-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krcbf784ba-06a2-48a4-a527-6bb0df08d773-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా , నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా డెవిల్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ... అభిషేక్ నామ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయనే స్వయంగా అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్kr{#}kalyan ram;Amarnath K Menon;Thriller;producer;Producer;abhishek;sunday;Evening;television;Box office;cinema theater;Hero;March;Cinema;kalyanఆ తేదీన బుల్లితెరపై కళ్యాణ్ రామ్ "డెవిల్"..!ఆ తేదీన బుల్లితెరపై కళ్యాణ్ రామ్ "డెవిల్"..!kr{#}kalyan ram;Amarnath K Menon;Thriller;producer;Producer;abhishek;sunday;Evening;television;Box office;cinema theater;Hero;March;Cinema;kalyanTue, 05 Mar 2024 16:32:48 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా , నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా డెవిల్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ... అభిషేక్ నామ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయనే స్వయంగా అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇలా ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చి 10 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఈ టీవీ సంస్థ తాజాగా ఆధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లోని కళ్యాణ్ , సంయుక్త నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>