BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrdfc4da76-f634-4147-b68c-20e32b39917f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrdfc4da76-f634-4147-b68c-20e32b39917f-415x250-IndiaHerald.jpgఎన్నికల్లో ఓటమితో మొత్తానికి కేసీఆర్‌కు వైరాగ్యం వచ్చేసినట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అన్న మాజీ సీఎం కేసీఆర్... ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ అంతటి వారికే తప్పలేదని వ్యాఖ్యానించారు. ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని మాజీ సీఎం కేసీఆర్ క్యాడర్‌లో ధైర్యం నింపుతున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో తెలంగాణ భవన్ లో నిన్న మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంkcr{#}kavitha;Mahabubabad;Khammam;NTR;KCR;Reddy;Rajya Sabha;MLA;CM;Telanganaఎన్టీఆర్‌కే తప్పలేదు నాకెంత? కేసీఆర్‌ వైరాగ్యం?ఎన్టీఆర్‌కే తప్పలేదు నాకెంత? కేసీఆర్‌ వైరాగ్యం?kcr{#}kavitha;Mahabubabad;Khammam;NTR;KCR;Reddy;Rajya Sabha;MLA;CM;TelanganaTue, 05 Mar 2024 07:06:44 GMTఎన్నికల్లో ఓటమితో మొత్తానికి కేసీఆర్‌కు వైరాగ్యం వచ్చేసినట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అన్న మాజీ సీఎం కేసీఆర్... ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ అంతటి వారికే తప్పలేదని వ్యాఖ్యానించారు. ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని మాజీ సీఎం కేసీఆర్ క్యాడర్‌లో ధైర్యం నింపుతున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో తెలంగాణ భవన్ లో నిన్న మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలపై నేతల నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>