MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gcb4619828-5e3a-4b0e-bce4-4ac63d041b1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gcb4619828-5e3a-4b0e-bce4-4ac63d041b1d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం సిటీమార్ అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత పక్కా కమర్షియల్ , రామబాణం అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. ఇలా రెండు వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న గోపీచంద్ తాజాగా బీమా అనే సిgc{#}ravi anchor;Maha Shivratri;Vemuri Radhakrishna;Film Industry;Mass;shankar;Music;Tollywood;Posters;Telugu;Box office;cinema theater;Hero;March;Cinema"బీమా" యూకే హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"బీమా" యూకే హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!gc{#}ravi anchor;Maha Shivratri;Vemuri Radhakrishna;Film Industry;Mass;shankar;Music;Tollywood;Posters;Telugu;Box office;cinema theater;Hero;March;CinemaTue, 05 Mar 2024 16:55:00 GMTతెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే ఈయన కొంత కాలం క్రితం సిటీమార్ అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఆ తరువాత పక్కా కమర్షియల్ , రామబాణం అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. 

ఇలా రెండు వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రవి బుశ్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

సినిమా యొక్క "యూ కే" హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే "యూ కే" లో ఈ సినిమాథియేటర్ లలో విడుదల కాబోతుంది అనే విషయాన్ని కూడా ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో క్లియర్ గా తెలియజేసింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఎంతో బాగుండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>