Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc22bf11-ad74-4ed9-a8b6-2fa8466b27b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledc22bf11-ad74-4ed9-a8b6-2fa8466b27b9-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్లో ఒక హీరో నటిస్తేనే ఆ సినిమాకి భారీ రేంజ్ లో హైబ్స్ ఉంటాయి.అదే ఒక స్టార్ హీరో ఒక స్టార్ క్రికెటర్ కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకి వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తారు. అలా ఓ స్టార్ క్రికెటర్ స్టార్ హీరో కలిసి ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో నటించలేదు. అలా నటించాలి అనేదే ప్రేక్షకుల కోరిక. ఇక ఎట్టకేలకు ఆకల నెరవేరానుంది.టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ మరియు వరుస సెంచరీలు చేసి మంచి ఫేమస్ అయిన ధోనిsocialstars lifestyle{#}GEUM;Nijam;Cricket;RRR Movie;MS Dhoni;Chiranjeevi;shankar;India;Ram Charan Teja;News;Director;Audience;Hero;Cinemaమెగా హీరో తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ క్రికెటర్...!!మెగా హీరో తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టార్ క్రికెటర్...!!socialstars lifestyle{#}GEUM;Nijam;Cricket;RRR Movie;MS Dhoni;Chiranjeevi;shankar;India;Ram Charan Teja;News;Director;Audience;Hero;CinemaTue, 05 Mar 2024 15:48:12 GMTమన టాలీవుడ్లో ఒక హీరో నటిస్తేనే ఆ సినిమాకి భారీ రేంజ్ లో హైబ్స్ ఉంటాయి.అదే ఒక స్టార్ హీరో ఒక స్టార్ క్రికెటర్ కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఆ సినిమాకి వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తారు. అలా ఓ స్టార్ క్రికెటర్ స్టార్ హీరో కలిసి ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో నటించలేదు. అలా నటించాలి అనేదే ప్రేక్షకుల కోరిక. ఇక ఎట్టకేలకు ఆకల నెరవేరానుంది.టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ మరియు వరుస సెంచరీలు చేసి మంచి ఫేమస్ అయిన ధోని కలిపి ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ అనంతరం ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన హోదాను నెలకొల్పుకున్నాడు.ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మూవీ ' గేమ్ చేంజర్ '. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అనంతరం బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ధోని ఈ సంవత్సరం క్రికెట్ కి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కాలు సర్జరీ మూలంగా తాను క్రికెట్ కి విరామం ఇచ్చాడు.ఇక తన క్రికెట్ కి విరామం ఇచ్చినప్పటికీ తన ప్లేయర్స్ ని మాత్రం ఇన్స్పైర్ చేస్తున్నాడు. మరి 2024 క్రికెట్లో ధోని పాల్గొంటాడో లేదో ఇంకా తెలియదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు ధోని కలిపి ఓ సినిమా చెయ్యనున్నారట. గత కొంతకాలం నుంచి ధోని సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ వీటిని పెద్దగా ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు ఇదే నిజమవుతుంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే ఆ సినిమాకి ఏ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నారో తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే కనుక నిజం అయితే ఆ సినిమా పక్క సూపర్ హిట్ అని చెప్పొచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>