BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rahul-gandhi4bec4f70-bdf8-45e8-92ce-a74b13aa14b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rahul-gandhi4bec4f70-bdf8-45e8-92ce-a74b13aa14b5-415x250-IndiaHerald.jpgసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కొత్త వాదన ప్రారంభించారు. దేశంలో 73 శాతం మందిని మోదీ పట్టించుకోవట్లేదని అంటున్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అంటూ లెక్కలు చెబుతున్న రాహుల్‌.. 50 శాతం. దళితులు 15శాతం, గిరిజనులు 8 శాతం ఉన్నారంటున్నారు. వీరు మొత్తం 73 శాతం మందిగా ఉన్నారని... దేశంలోని పెద్ద కంపెనీల యజమానుల జాబితా తీసుకుంటే అందులో ఈ 73 శాతానికి చెందిన వారు ఒక్కరు కూడా ఉండరని రాహుల్‌ అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల యజమానుల జాబితా తీసినా..ఈ 73శాrahul gandhi{#}rahul;Narendra Modi;Rahul Gandhi;Rahul Sipligunj;central governmentరాహుల్‌ 73 శాతం ఫార్ములా.. వర్కవుట్‌ అవుతుందా?రాహుల్‌ 73 శాతం ఫార్ములా.. వర్కవుట్‌ అవుతుందా?rahul gandhi{#}rahul;Narendra Modi;Rahul Gandhi;Rahul Sipligunj;central governmentMon, 04 Mar 2024 07:22:25 GMTసార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కొత్త వాదన ప్రారంభించారు. దేశంలో 73 శాతం మందిని మోదీ పట్టించుకోవట్లేదని అంటున్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అంటూ లెక్కలు చెబుతున్న రాహుల్‌.. 50 శాతం. దళితులు 15శాతం, గిరిజనులు 8 శాతం ఉన్నారంటున్నారు. వీరు మొత్తం 73 శాతం మందిగా ఉన్నారని... దేశంలోని పెద్ద కంపెనీల యజమానుల జాబితా తీసుకుంటే అందులో ఈ 73 శాతానికి చెందిన వారు ఒక్కరు కూడా ఉండరని రాహుల్‌ అంటున్నారు.

ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థల యజమానుల జాబితా తీసినా..ఈ 73శాతంలో ఒక్కరూ ఉండరంటున్న రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి రూ.100 ఖర్చుచేస్తే ఈ 73శాతానికి రూ.6 మాత్రమే దక్కుతోందంటున్నారు.  ఈ 73శాతానికి అగ్రవర్ణ పేదలను కలిపితే...వారికి ఈ దేశంలో ఎలాంటి అవకాశాలు లేవన్న రాహుల్ గాంధీ.. గతంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండేవని.. అందులో పేదలకు ఉద్యోగాలు వచ్చేవని.. కానీ నరేంద్ర మోదీ ఈ సంస్థలన్నింటినీ మూసివేశారని అంటున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>