Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4795bfed-816b-4a78-b7c8-bce55811f473-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4795bfed-816b-4a78-b7c8-bce55811f473-415x250-IndiaHerald.jpgతన సినిమా లతో దేశాన్నే కాదు ప్రపంచాన్నే టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శకదీరుడు రాజమౌళి. బాహుబలి , బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి లతో సాటిలేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి.ఆర్ఆర్ఆర్ ను ఏకంగా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారు. ఆయన ప్రతిభను కొనియాడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు లేరు. హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి స్టార్ దర్శకుడి తో సినిమా చేయాలని ప్రతిఒక్క హీరో ఆశపడుతుండాడు. అయితే రాజమౌళి ఓ స్టార్ హీరోతో పని చేయడానికి నో చెప్పారట. ఆ హsocialstars lifestyle{#}Kabir Khan;Cameroon;RRR Movie;Rajani kanth;Jaan;John;Avunu;Pakistan;K V Vijayendra Prasad;Oscar;Hollywood;Bahubali;Rajamouli;Tollywood;Blockbuster hit;Father;Hero;Salman Khan;bollywood;Cinema;Directorఆ బాలీవుడ్ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన జక్కన్న..??ఆ బాలీవుడ్ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన జక్కన్న..??socialstars lifestyle{#}Kabir Khan;Cameroon;RRR Movie;Rajani kanth;Jaan;John;Avunu;Pakistan;K V Vijayendra Prasad;Oscar;Hollywood;Bahubali;Rajamouli;Tollywood;Blockbuster hit;Father;Hero;Salman Khan;bollywood;Cinema;DirectorMon, 04 Mar 2024 14:30:00 GMTతన సినిమా లతో దేశాన్నే కాదు ప్రపంచాన్నే టాలీవుడ్ వైపు చూసేలా చేశారు దర్శకదీరుడు రాజమౌళి. బాహుబలి , బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి లతో సాటిలేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి.ఆర్ఆర్ఆర్ ను ఏకంగా ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లారు. ఆయన ప్రతిభను కొనియాడని ప్రేక్షకులు, సినీ ప్రముఖులు లేరు. హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి స్టార్ దర్శకుడి తో సినిమా చేయాలని ప్రతిఒక్క హీరో ఆశపడుతుండాడు. అయితే రాజమౌళి ఓ స్టార్ హీరోతో పని చేయడానికి నో చెప్పారట. ఆ హీరో చిన్న హీరోనేం కాదు.. బాక్సాఫీస్ దగ్గర భారీ డిమాండ్ ఉన్న హీరో.. ఆయనే సల్మాన్ ఖాన్. అవును మీరు చదువుతుంది నిజమే.. సల్మాన్ ఖాన్ తో కు జక్కన్న నో చెప్పారట. కారణమ్ ఏంటంటే..

రాజమౌళి సినిమా లకు ఆయన తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తారు. అయితే విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కోసం కథను సిద్ధం చేశారు. ఆ సినిమా నే భజరంగి బాయ్ జాన్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చిన ఓ చిన్నారిని తిరిగి పాకిస్థాన్ పంపించేందుకు ఓ సామాన్యుడు ఎలా కష్టపడ్డాడు. చివరకు ఆ పాపను ఎలా పాకిస్థాన్ కు చేర్చాడు అన్నది ఈ కథాంశం.

బాలీవుడ్ లో 2015లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భజరంగి భాయ్ జాన్ కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధికి, హర్షాలీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 17 జూలై 2015న విడుదలైంది. అయితే ఈ సినిమా ను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఆంట. అయితే విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాజమౌళికి చెప్పిన సమయంలో ఆయన బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట. అయితే ఆ క్లైమాక్స్ తెరకెక్కించే సమయం కావడంతో రాజమౌళిసినిమా చేయడానికి నిరాకరించారట. దాంతో ఆ ను కబీర్ ఖాన్ తెరకెక్కించారట. అలా రాజమౌళి సల్మాన్ కు నో చెప్పారట. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>