MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ilianaedf69c17-28f8-4aa9-b079-cece0bab9ae3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ilianaedf69c17-28f8-4aa9-b079-cece0bab9ae3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈ బ్యూటీ తన అందాలను భారీగా ఆరబోయడం ఇలా అనేక కారణాలతో ఈ బ్యూటీ కి దేవదాసు మూవీ తర్వాత వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. అందులో చాలా మూవీ లు సూపర్iliana{#}y v s choudary;Goa;Devadasu;Ileana D'Cruz;ram pothineni;bollywood;media;Success;Heroine;BEAUTY;Tollywood;Telugu;Industry;Cinemaడిప్రెషన్ నుండి బయట పడేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నా...ఇలియానా..!డిప్రెషన్ నుండి బయట పడేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నా...ఇలియానా..!iliana{#}y v s choudary;Goa;Devadasu;Ileana D'Cruz;ram pothineni;bollywood;media;Success;Heroine;BEAUTY;Tollywood;Telugu;Industry;CinemaMon, 04 Mar 2024 10:16:04 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈ బ్యూటీ తన అందాలను భారీగా ఆరబోయడం ఇలా అనేక కారణాలతో ఈ బ్యూటీ కి దేవదాసు మూవీ తర్వాత వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి.

అందులో చాలా మూవీ లు సూపర్ సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ సమయం లోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్ళిపోయింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సమయం లోనే ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఇక ప్రస్తుతం ఈ నటి వరుసగా బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఇలియానా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే విషయం గురించి తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇలియానా సోషల్ మీడియా వేదికగా ... ప్రసవానంతరం డిప్రెషన్ తో బాధపడుతున్నాను. ఆదో భావోద్వేగబరితమైన ప్రయాణం. నిద్రలేమి సమస్య వేధిస్తోంది. అందులోంచి బయటపడేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాను. నిత్యం వర్కౌట్ చేస్తున్నాను. కొన్ని సందర్భాలలో సమయం దొరకకపోయినా ఒకప్పటిలా జీవించేందుకు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్న ... ఈ విషయంలో నా కుటుంబం నాకు చాలా అండగా ఉంటుంది అని ఇలియానా సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>