BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp57f5a0e5-4078-46e3-82a5-92b4feac3ce6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp57f5a0e5-4078-46e3-82a5-92b4feac3ce6-415x250-IndiaHerald.jpgరెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించుకున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందే‍శ్వరి.. టీడీపీతో పొత్తులపై స్పందించారు. రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి రెండు రోజుల్లో ఎలాంటి చర్చ జరగలేదన్న పురందే‍శ్వరి.. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నామని, సమీక్షించుకున్నామని తెలిపారు. 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశామన్న పురందే‍శ్వరి.. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించామన్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వాtdp{#}Letter;Party;Assembly;Andhra Pradeshటీడీపీతో పొత్తుపై బీజేపీ రియాక్షన్‌ ఇదే?టీడీపీతో పొత్తుపై బీజేపీ రియాక్షన్‌ ఇదే?tdp{#}Letter;Party;Assembly;Andhra PradeshMon, 04 Mar 2024 00:00:00 GMTరెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించుకున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందే‍శ్వరి.. టీడీపీతో పొత్తులపై స్పందించారు. రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి రెండు రోజుల్లో ఎలాంటి చర్చ జరగలేదన్న పురందే‍శ్వరి.. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నామని, సమీక్షించుకున్నామని తెలిపారు. 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశామన్న పురందే‍శ్వరి.. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించామన్నారు.


సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్న పురందే‍శ్వరి.. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారని.. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదేనని తెలిపారు. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు వచ్చాయన్న పురందే‍శ్వరి.. జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామన్నారు. మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>