BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy0646e2e1-ef53-4645-bc54-0eefeb12393e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth-reddy0646e2e1-ef53-4645-bc54-0eefeb12393e-415x250-IndiaHerald.jpgరేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో గ్యారంటీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. ఆరు గ్యారంటీల్లోని 13 పథకాల్లో ఇప్పటికే నాలుగింటిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం, 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. అయితే ఈ ఇళ్లు అందరికీ రావు.. మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కలrevanth reddy{#}Government;House;Reddy;Assembly;CMఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఇవే కండీషన్లు?ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఇవే కండీషన్లు?revanth reddy{#}Government;House;Reddy;Assembly;CMSun, 03 Mar 2024 08:44:09 GMTరేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో గ్యారంటీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. ఆరు గ్యారంటీల్లోని 13 పథకాల్లో ఇప్పటికే నాలుగింటిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం, 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు.


అయితే ఈ ఇళ్లు అందరికీ రావు.. మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను అధికారులు వెల్లడించనున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>