Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle98ff90c5-d3f3-470e-976b-ebb739bc5070-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle98ff90c5-d3f3-470e-976b-ebb739bc5070-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‌తో జగతి అనే పాత్రలో జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమేకాదు.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాద్వారా షేర్ చేస్తుంటుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతిరాయ్ ను చూసిన ప్రేక్షకులు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టారు. ఒకరకంగా జ్యోతిరాయ్ షేర్ చేసే ఫొటోలు చూసి కళ్లు తిరిగి పడిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. చీర కట్టుకొని సీరియల్ లో ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తుంటారు.జోగుsocialstars lifestyle{#}jyothi;prashanth neel;Prasanth Neel;Kumaar;Master;NTR;Suresh;Romantic;Kannada;News;Darsakudu;Director;Telugu;bollywood;Audience;Tollywoodఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర బ్యూటీ..!!ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర బ్యూటీ..!!socialstars lifestyle{#}jyothi;prashanth neel;Prasanth Neel;Kumaar;Master;NTR;Suresh;Romantic;Kannada;News;Darsakudu;Director;Telugu;bollywood;Audience;TollywoodSun, 03 Mar 2024 22:50:26 GMTబుల్లి తెరపై గుప్పెడంత మనసు సీరియల్‌ తో జగతి అనే పాత్ర లో జ్యోతి రాయ్ తెలుగు ప్రేక్షకుల ను బాగా ఆకట్టు కోవడమేకాదు.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాద్వారా షేర్ చేస్తుం టుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతిరాయ్ ను చూసిన ప్రేక్షకులు ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టారు. ఒకరకంగా జ్యోతి రాయ్ షేర్ చేసే ఫొటోలు చూసి కళ్లు తిరిగి పడిపో తున్నారంటే అతిశయోక్తి కాదు. చీర కట్టు కొని సీరియల్ లో ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తుంటారు.జోగుల సీరియల్‌ తో కన్నడిగులకు వెంటనే గుర్తొస్తుంది. జీ కన్నడ లో ప్రసారమైన ఈ సీరియల్‌లో దేవకి పాత్రలో నటించిన ఆమెను అభిమానులు మరచి పోలేరు. జగతి ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఏ మాస్టర్ పీస్ చేస్తున్న సమయంలోనే ఈ సిరీస్ దర్శకుడు సురేష్ కుమార్ తో ప్రేమలో పడింది. తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు కూడా మార్చే సుకుంది. ఈ ఇద్దరి ప్రేమకు సంబం ధించిన వార్తలు కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. వీరి రొమాంటిక్ ఫొటోలపై నెటిజన్లు చర్చ పెడుతుంటారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రంలో ఓ పాత్ర దక్కిం కున్నట్లు తెలుస్తోంది. సురేష్ కుమార్ కు ప్రశాంత్ నీల్ స్నేహితుడు కావడంతో జ్యోతిరాయ్ కు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఫొటోలను చూసిన కుర్రకారు టాలీవుడ్ హీరోయినా? లేదంటే బాలీవుడ్ హీరోయినా? ఎవరు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>