Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/premalu-trailere55f03c8-e972-420a-84e7-5f8e031e4dcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/premalu-trailere55f03c8-e972-420a-84e7-5f8e031e4dcf-415x250-IndiaHerald.jpgఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే చాలు దాన్ని తెలుగులో రీమేక్ గా కానీ అది కుదరకపోతే డబ్బింగ్ గా కానీ చేయడం కామన్ అయ్యింది. మలయాళంలో లేటేస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా హైదరాబాద్ లోనే మొత్తం షూటింగ్ చేయగా సినిమా తెలుగు ఆడియన్స్ కు నచ్చుతుందని చెప్పొచ్చు. 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్ల దాకా Premalu Trailer{#}karthikeya;kartikeya;Rajamouli;RRR Movie;Telugu;Remake;March;Cinema;Audienceప్రేమలు ట్రైలర్.. కుమారి ఆంటీని కూడా వాడేశారుగా..!ప్రేమలు ట్రైలర్.. కుమారి ఆంటీని కూడా వాడేశారుగా..!Premalu Trailer{#}karthikeya;kartikeya;Rajamouli;RRR Movie;Telugu;Remake;March;Cinema;AudienceSun, 03 Mar 2024 07:39:05 GMTఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే చాలు దాన్ని తెలుగులో రీమేక్ గా కానీ అది కుదరకపోతే డబ్బింగ్ గా కానీ చేయడం కామన్ అయ్యింది. మలయాళంలో లేటేస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా హైదరాబాద్ లోనే మొత్తం షూటింగ్ చేయగా సినిమా తెలుగు ఆడియన్స్ కు నచ్చుతుందని చెప్పొచ్చు. 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 70 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది అంటే ఆ సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

మలయాళ యూత్ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాను తెగ మెచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 8న సినిమా రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఆర్.ఆర్.ఆర్ డైలాగ్ తో పాటుగా కుమారి ఆంటీని కూడా వాడేశారు.

ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. కచ్చితంగా ఈ సినిమా తెలుగులో కూడా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ప్రేమలు సినిమాను గిరీష్ డైరెక్ట్ చేయగా నస్లేన్, మమిత, శ్యాం మోహన్, అఖిల, అల్తాఫ్గ్ సలీం నటించారు. ఈ మూవీని ఫాహద్ ఫాజిల్, దిలెష్ పోతన్, శ్యాం పుష్కరన్ నిర్మించారు. సినిమాను తెలుగులో కార్తికేయ రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి ప్రేమలు అదే మ్యాజిక్ ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తుందని నమ్ముతున్నారు. రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ప్రేమలు తెలుగు ట్రైలర్ కూడా ట్రెండింగ్ అవుతుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం యూత్ ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>