Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledcf3f848-664a-4a77-bd53-d105728dd933-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledcf3f848-664a-4a77-bd53-d105728dd933-415x250-IndiaHerald.jpgకన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందsocialstars lifestyle{#}Allu Aravind;abhijith;achyuth;sandhya;siri;sudha;Amazon;software;Bangkok;Santhossh Jagarlapudi;Rakshit Shetty;Santosham;Music;Audience;Comedy;Hero;Sri Venkateswara swamy;January;marriage;Evening;monday;Party;March;Cinema;Arjunఆ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రానున్న కన్నడ మూవీ....!!ఆ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రానున్న కన్నడ మూవీ....!!socialstars lifestyle{#}Allu Aravind;abhijith;achyuth;sandhya;siri;sudha;Amazon;software;Bangkok;Santhossh Jagarlapudi;Rakshit Shetty;Santosham;Music;Audience;Comedy;Hero;Sri Venkateswara swamy;January;marriage;Evening;monday;Party;March;Cinema;ArjunSun, 03 Mar 2024 21:53:38 GMTహీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
 ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 4 అంటే సోమవారం నుంచి బ్యాచిలర్ పార్టీ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే ఇంకా ఒక్క రోజు ఉందనగా దీనిపై అనౌన్స్ ఇచ్చింది అమెజాన్ ఓటీటీ సంస్థ. బ్యాచిలర్ పార్టీ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి మరియు జీఎస్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు.ఈ మూవీలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్, సిరి రవికుమార్, బాలాజీ మనోహర్, ప్రకాష్ తుమినాడ్, పవన్ కుమార్, శోభరాజ్ మరియు సుధ బెల్వాడీ తదితరులు నటించారు. అభిజిత్ మహేష్, వీరేష్ శివమూర్తి మరియు గణేష్ వశిష్ట మాటలు అందించిన ఈ సినిమాకు అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అర్జున్ రాము సంగీతం అందించారు. అయితే, అమెజాన్ ప్రైమ్‌లో బ్యాచిలర్ పార్టీ సినిమాను కేవలం కన్నడలోనే స్ట్రీమింగ్ చేస్తారా లేదా తెలుగులో కూడా డబ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.బ్యాచిలర్ పార్టీ సినిమా కథ విషయానికొస్తే.. భార్య-భర్తల మధ్య ఉండే చిన్న సమస్యలను కామెడీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే సంతోష్‌కు సంధ్య అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. ఆయితే వారి వైవాహిక జీవింతలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు. భర్తను ఎలాంటి పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేయాలని కండిషన్ పెడుతుంది.అలాంటి సంతోష్ తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత స్నేహితుడు మ్యాడీ మరియు పీటీ సర్‌లను కలుస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్దామని నిర్ణయించుకుని వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆ ముగ్గురు ఏం తెలుసుకున్నారు. బ్యాంకాక్‌లో వాళ్లు ఏం చేశారన్నదే బ్యాచిలర్ పార్టీ సినిమా కథ



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>