BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjpe8478b42-f510-41f9-8a28-8ea2128f1b26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjpe8478b42-f510-41f9-8a28-8ea2128f1b26-415x250-IndiaHerald.jpgఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌ జపాంగ్‌లు పెరిగారు. టికెట్‌ ఇస్తామని భరోసా ఇస్తే చాలు.. పార్టీ మారుతున్నారు. తాజాగా బీజేపీలో చేరిన బీఆర్ఎస్‌ ఎంపీలు ఇద్దరికి టికెట్లు దక్కాయి. బీజేపీ తన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను నిన్న ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబందించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొన్న భాజపాలో చేరిన నాగర్ కర్నూల్ భారాస సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు వారి కbjp{#}bharath;Sri Bharath;MP;nagarkurnool;Zahirabad;Bharatiya Janata Party;Partyఅరె ఏంట్రా ఇది: నిన్న పార్టీలో చేరిక.. ఇవాళ టికెట్‌?అరె ఏంట్రా ఇది: నిన్న పార్టీలో చేరిక.. ఇవాళ టికెట్‌?bjp{#}bharath;Sri Bharath;MP;nagarkurnool;Zahirabad;Bharatiya Janata Party;PartySun, 03 Mar 2024 08:18:00 GMTఎన్నికల నేపథ్యంలో జంపింగ్‌ జపాంగ్‌లు పెరిగారు. టికెట్‌ ఇస్తామని భరోసా ఇస్తే చాలు.. పార్టీ మారుతున్నారు. తాజాగా బీజేపీలో చేరిన బీఆర్ఎస్‌ ఎంపీలు ఇద్దరికి టికెట్లు దక్కాయి. బీజేపీ తన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను నిన్న ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలు ఉండగా తొలి విడతలో 195 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది. ఈ తొలి జాబితాలో తెలంగాణకు సంబందించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.


మొన్న భాజపాలో చేరిన నాగర్ కర్నూల్ భారాస సిట్టింగ్ ఎంపీ రాములుకు బదులు వారి కుమారుడు భరత్ కు టికెట్ దక్కింది. రాములు విజ్ఞప్తి మేరకే అధిష్టానం భరత్ కు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నిన్న భాజపా గూటికి చేరిన భారాస జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు  కూడా టికెట్ దక్కింది. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>