Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle695733e0-a087-42be-adcc-14bfdb601ba6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle695733e0-a087-42be-adcc-14bfdb601ba6-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.వీటిలో విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్‌..గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు,తమిళ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్‌ లుక్‌ మరియు గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.ఇదిలా ఉంటే socialstars lifestyle{#}ajaygosh;gowtam;Jersey;Onion;Traffic police;Joseph Vijay;Devarakonda;sithara;parasuram;vijay deverakonda;Hindi;Posters;Music;School;Hero;Evening;March;Cinemaరిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రౌడీ హీరో మూవీ....!!రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రౌడీ హీరో మూవీ....!!socialstars lifestyle{#}ajaygosh;gowtam;Jersey;Onion;Traffic police;Joseph Vijay;Devarakonda;sithara;parasuram;vijay deverakonda;Hindi;Posters;Music;School;Hero;Evening;March;CinemaSun, 03 Mar 2024 22:01:07 GMTరౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.వీటిలో విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్‌..గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు,తమిళ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్‌ లుక్‌ మరియు గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్‌ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మార్చి 4 సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్‌ లాంఛ్ చేశారు. టీషర్ట్‌లో లుంగీని పట్టుకుని ఉన్న బ్యాక్‌ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా.. సెటిల్‌మెంట్ అంటే..? అంటే అని అజయ్‌ ఘోష్‌ అంటుంటే.. భలే మాట్లాడతారన్నా మీరంతా.. ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా..పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటీ.. కొబ్బరికాయ తేవడం మర్చిపోయా.. తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ గ్లింప్స్ వీడియోలో క్లాస్‌ లుక్‌లో చెబుతున్న మాస్‌ డైలాగ్స్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
కాగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేసే పరశురాం ఈ సారి ఎలాంటి టీజర్‌ను కట్‌ చేశాడని మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విజయ్‌ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో VD12లో కూడా నటిస్తున్నాడు. పోలీస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>