Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec30cf310-ecae-4009-a447-910b02491442-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylec30cf310-ecae-4009-a447-910b02491442-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సలార్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాక ఆయనకు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి .రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పేస్తున్నాడు. రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .త్వరలోనేsocialstars lifestyle{#}Trisha Krishnan;krishnam raju;Varsham;Chakram;Prabhas;vijay kumar naidu;Blockbuster hit;Romantic;Manam;News;India;Heroine;Ishtam;Tollywoodకృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన డార్లింగ్..!!!కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన డార్లింగ్..!!!socialstars lifestyle{#}Trisha Krishnan;krishnam raju;Varsham;Chakram;Prabhas;vijay kumar naidu;Blockbuster hit;Romantic;Manam;News;India;Heroine;Ishtam;TollywoodSun, 03 Mar 2024 22:46:44 GMTఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సలార్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాక ఆయనకు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి .రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రభాస్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . పాన్ ఇండియా లెవెల్లో చక్రం తిప్పేస్తున్నాడు. రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .త్వరలోనే కల్కి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు . కాగా ప్రెసెంట్ ఆయన నటిస్తున్న పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి .

ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు అన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది . ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం కూడా ఒకటి . ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష తో జతకట్టాడు ప్రభాస్ .స్టార్ హీరోగా మారిపోయాడు .వీళ్ళిద్దరి కాంబో బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ త్రిష రొమాన్స్ అందరినీ ఆకట్టుకునింది . అయితే ప్రభాస్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటే కాస్త ఇబ్బంది పడేవారు .కానీ భయం లేకుండా త్రిష తో నటించేసాడు . ఓ రోజు సినిమాలోని రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు అక్కడికి వెళ్లారట . అప్పుడు ఆయన నో చెప్పారట . కానీ ఆల్రెడీ నిర్మాతకు మాట ఇచ్చేసాం అన్న కారణంగా ప్రభాస్ కృష్ణంరాజుకి ఇష్టం లేకపోయినా అలాంటి సీన్స్ లో నటించాడు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఆ తర్వాత వీళ్ళకాంబోలో చాలా సినిమాలు వచ్చాయి.. అన్నీ కూడా హిట్ అయ్యాయి.
 



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>