MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaf90df2f5-994a-4dfb-ad44-e8b5a4a6d974-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tejaf90df2f5-994a-4dfb-ad44-e8b5a4a6d974-415x250-IndiaHerald.jpgతేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ కు జోడి గా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , గెటప్ శీను , సత్య ముఖ్య పాత్రలలో నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్teja{#}amrutha;prasanth varma;sarath kumar;satya;vennela kishore;Kannada;Hindi;teja;Hero;January;March;Box office;Cinema;Telugu;Tamilఆ తేదీ నుండి ఓటిటి లో హనుమాన్..?ఆ తేదీ నుండి ఓటిటి లో హనుమాన్..?teja{#}amrutha;prasanth varma;sarath kumar;satya;vennela kishore;Kannada;Hindi;teja;Hero;January;March;Box office;Cinema;Telugu;TamilSat, 02 Mar 2024 06:30:00 GMTతేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ కు జోడి గా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , గెటప్ శీను , సత్య ముఖ్య పాత్రలలో నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి "జీ 5" సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ సినిమాని మార్చి 8 వ తేదీ నుండి స్ట్రీమింగ్ బోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా "జీ 5" ఓ టి టి సంస్థ వారు మరో ఒకటి , రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే "హనుమాన్" మూవీ కి కొనసాగింపుగా "జై హనుమాన్" మూవీ ఉండబోతుంది అని ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>