BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan571e74f8-cd04-4458-bb44-0ac84dffaab4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan571e74f8-cd04-4458-bb44-0ac84dffaab4-415x250-IndiaHerald.jpgపైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాల్లో కులమే బలం. కాపుల ఓట్లే పవన్‌ ధైర్యం. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు కుల బలం దక్కనిస్తాయా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. కాపు నేతలుగా పేరున్న హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు ఇప్పుడు పవన్‌ను సపోర్టు చేయట్లేదు. పైగా చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఇటీవల వైకాపాలో చేరాడు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపా లో చేరిన చేగొండి సూర్యప్రకాష్.. తాను జనసేనలో పీఎసీ మెంబర్ గా, ఆచంట ఇన్ చార్జిగా పనిచేసినా.. పవన్‌ తీరు ఏమాత్రం pawan{#}Mudragada Padmanabham;kalyan;Jagan;CMవరుస షాక్‌లు.. పవన్‌కు కుల బలం దక్కుతుందా?వరుస షాక్‌లు.. పవన్‌కు కుల బలం దక్కుతుందా?pawan{#}Mudragada Padmanabham;kalyan;Jagan;CMSat, 02 Mar 2024 11:38:05 GMTపైకి ఎన్ని మాటలు చెప్పుకున్నా పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాల్లో కులమే బలం. కాపుల ఓట్లే పవన్‌ ధైర్యం. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయనకు కుల బలం దక్కనిస్తాయా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. కాపు నేతలుగా పేరున్న హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు ఇప్పుడు పవన్‌ను సపోర్టు చేయట్లేదు. పైగా చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఇటీవల వైకాపాలో చేరాడు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైకాపా లో చేరిన చేగొండి సూర్యప్రకాష్.. తాను జనసేనలో పీఎసీ మెంబర్ గా, ఆచంట ఇన్ చార్జిగా పనిచేసినా.. పవన్‌ తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు.

2018లో జనసేనలో చేరి ఇప్పటివరకు  కష్టపడి పనిచేశానన్న చేగొండి సూర్యప్రకాష్.. బడుగు బలహీన వర్గాలకు పవన్ అండగా నిలబడతారని ,ఆ వర్గాలకు ప్రతినిధిగా ఉంటారని జనసేనలో పనిచేశానని.. వ్యక్తిగతంగా నా ఆశలన్నీ నిరాశలయ్యాయని.. పవన్ పైకి కనిపించే తీరు వేరు , లోపల వ్యవహరించే తీరు వేరు అని.. పార్టీని సమర్థంగా నడపలేని అసమర్థుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>