MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannabbdd502a-6578-43ab-9b15-2cb222f3c4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannabbdd502a-6578-43ab-9b15-2cb222f3c4aa-415x250-IndiaHerald.jpgహెబ్బా పటేల్ , పూజిత పొన్నాడ , వశిష్ట ఎన్. సింహా , సాయి రోనక్ ప్రధాన పాత్రలలో అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కథను తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సంపత్ నంది అందించాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా ... అనుప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 2022 tamanna{#}pujita ponnada;cinema theater;Cinema Theatre;K K Radhamohan;Simha;ashok;sampath nandi;tamannaah bhatia;sree;Music;Pooja Hegde;Sardar Vallabhai Patel;March;Cinema;Teluguస్టార్ట్ అయిన "ఓదెల 2" షూటింగ్... మెయిన్ లీడ్ గా తమన్నా..!స్టార్ట్ అయిన "ఓదెల 2" షూటింగ్... మెయిన్ లీడ్ గా తమన్నా..!tamanna{#}pujita ponnada;cinema theater;Cinema Theatre;K K Radhamohan;Simha;ashok;sampath nandi;tamannaah bhatia;sree;Music;Pooja Hegde;Sardar Vallabhai Patel;March;Cinema;TeluguSat, 02 Mar 2024 05:30:00 GMTహెబ్బా పటేల్ , పూజిత పొన్నాడ , వశిష్ట ఎన్. సింహా , సాయి రోనక్ ప్రధాన పాత్రలలో అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి కథను తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి సంపత్ నంది అందించాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే కే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా ...  అనుప్ రూబెన్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 2022 వ సంవత్సరం లో విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా డైరెక్ట్ గా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా "ఓదెల 2" అనే మూవీ ని రూపొందించబోతున్నారు. ఓదెల రైల్వే స్టేషన్ మూవీ కి కథను అందించిన సంపత్ నందిమూవీ ని నిర్మించబోతున్నాడు. ఇకపోతే "ఓదెల 2" లో తమన్నా ప్రధాన పాత్రలో నటించబోతోంది. ఈ మూవీ నిన్న అనగా మార్చి 1 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఇప్పటికే ఓదెల రైల్వే స్టేషన్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ఆ మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న మూవీ కావడంతో "ఓదెల 2" సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>