Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddc82f2e1-f94e-4674-939c-5be5284567df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddc82f2e1-f94e-4674-939c-5be5284567df-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ గా హవా నడిపిస్తున్న అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా బన్నీకి లేడీస్ లో అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి అల్లు అర్జున్ కలవాలని.. ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగాలని అనుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కూడా ఎప్పుడు అభిమానులకు ఎంతో గౌరవం ఇస్తూ ఇక వారితో కాస్త సమయం గడపడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా అల్లు అర్జున్ ఒక్కసారైనా కలవాలి అనుకునే వారిలో సాధారణ ప్రేక్షకులు మాతTollywood{#}Sudeep;shanvi;Sanvi Srivatsava;Allu Arjun;Tollywood;Blockbuster hit;media;Audience;Industry;Hero;India;Indianబన్నీతో ఒక్కసారైనా అలా చేయాలని ఉంది.. స్టార్ హీరో కూతురు కామెంట్స్ వైరల్?బన్నీతో ఒక్కసారైనా అలా చేయాలని ఉంది.. స్టార్ హీరో కూతురు కామెంట్స్ వైరల్?Tollywood{#}Sudeep;shanvi;Sanvi Srivatsava;Allu Arjun;Tollywood;Blockbuster hit;media;Audience;Industry;Hero;India;IndianThu, 29 Feb 2024 12:15:00 GMTప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ గా హవా నడిపిస్తున్న అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా బన్నీకి లేడీస్ లో అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్కసారి అల్లు అర్జున్ కలవాలని.. ఒక్కసారైనా ఆయనతో ఫోటో దిగాలని అనుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కూడా ఎప్పుడు అభిమానులకు ఎంతో గౌరవం ఇస్తూ ఇక వారితో కాస్త సమయం గడపడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా అల్లు అర్జున్ ఒక్కసారైనా కలవాలి అనుకునే వారిలో సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు ఏకంగా సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు అని చెప్పాలి.


 ఏకంగా ఎంతో మంది హీరోలు సైతం అల్లు అర్జున్ తో ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన చాలు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏకంగా సెలబ్రిటీల వారసులు కూడా అల్లు అర్జున్ తో ఒక్క ఫోటో దిగి అవకాశం వస్తుందేమో అని చాలా రోజులుగా వేచి చూడటం చేస్తూ ఉంటారు.  ఇక ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఒక హీరో కూతురు కూడా అల్లు అర్జున్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు కిచ్చా సుదీప్. అయితే సుదీప్ కూతురు శాన్వి ఏకంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి ఒక పెద్ద వీరాభిమాని అంటూ చెప్పుకొచ్చింది.


అల్లుఅర్జున్ ని ఒక్కసారైనా కలిసి ఆయనతో ఫోటో దిగి అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తున్నాను. ఇక ఆయనతో పని చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఉండదు అంటూ తన అభిమానాన్ని చెప్పుకొచ్చింది. కాగా శాన్వి తండ్రిలా నటనవైపు అడుగులు వేయకుండా సింగర్ గా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొని.. పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>