Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle34a36085-721b-4157-bc28-1d1962a4d7ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle34a36085-721b-4157-bc28-1d1962a4d7ad-415x250-IndiaHerald.jpgఅత్తా కోడల్ల మధ్య ఏం జరిగిన జనాలంత ఆసక్తిగా తిలకిస్తారు. ఎందుకంటే ఇద్దరికి మధ్య మాటల ప్రవాహం అలా ఉంటుంది మరీ. అయితే కొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు.అత్తాకోడల్లు అమ్మకూతుళ్ళలా ఉంటున్నారు. అదే జోర్దార్ సుజాత వాళ్ళ అత్తమ్మతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరిచేత వహ్ అనిపించుకుంటుంది. జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది.ఈ క్రమంలో తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు socialstars lifestyle{#}sujatha;Bigboss;you tube;Degree;Makeup;Rocking Rakesh;Hyderabad;marriage;Telangana;Comedy;Newsయూట్యూబ్ లో మెరిసిపోతున్న అత్తా- కోడళ్ళు..!!యూట్యూబ్ లో మెరిసిపోతున్న అత్తా- కోడళ్ళు..!!socialstars lifestyle{#}sujatha;Bigboss;you tube;Degree;Makeup;Rocking Rakesh;Hyderabad;marriage;Telangana;Comedy;NewsThu, 29 Feb 2024 22:43:13 GMTఅత్తా కోడల్ల మధ్య ఏం జరిగిన జనాలంత ఆసక్తిగా తిలకిస్తారు. ఎందుకంటే ఇద్దరికి మధ్య మాటల ప్రవాహం అలా ఉంటుంది మరీ. అయితే కొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు.అత్తాకోడల్లు అమ్మకూతుళ్ళలా ఉంటున్నారు. అదే జోర్దార్ సుజాత వాళ్ళ అత్తమ్మతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరిచేత వహ్ అనిపించుకుంటుంది. జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది.ఈ క్రమంలో తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది. అలా తీన్మార్ వార్తలు కార్యక్రమంలో సుజాతగా పరిచయమయ్యింది. ఆమె ఆ తరువాత జోర్దార్‌ వార్తలతో 'జోర్దార్‌ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది.ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకేష్ పెళ్లి చేసుకున్నారు.

రీసెంట్ గా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ కలిసి విదేశాలకు వెళ్ళారు. మొదటగా అమెరికాకి వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ హోమ్‌ టూర్ పేరిట వ్లాగ్ , 'లండన్ ఫ్లైట్ మిస్ అయింది మా పరిస్థితి ఏంటి' వ్లాగ్, 'టైటానిక్ తయారు చేసింది ఇక్కడే కానీ మునగడానికి కారణం ఏంటి' వ్లాగ్ లు చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి. తాజాగా తన అత్తమ్మతో కలిసి ఓ వ్లాగ్ చేసింది సుజాత.అందులో వాళ్ళ అత్తమ్మకి ఫేస్ ప్యాక్ వేసి మేకప్ చేసింది. ఇక అది చూసి వాళ్ళ అత్తమ్మ షాక్ అయింది. అయితే ఇద్దరు ఇలా ఉండటం అరుదుగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుజాత తన యూట్యూబ్ ఛానెల్ కి రెండు లక్షల ముప్పై ఏడువేల మంది సబ్ స్క్రైబర్స్ ని కలిగి ఉంది.జనరల్ గా అయితే తను బ్యూటీషియన్ అయ్యేదంట.. కానీ సరిగ్గా కుదరక ఇలా యాక్టర్ అయ్యినని, మా ఇంట్లో అందరికి నేనే మేకప్ చేస్తానని అందరు బాగుండటానికి నేనే కారణమని సుజాత చెప్పుకొచ్చింది. అయితే ' మా అత్తమ్మ ముఖంతో ఒక ఆట ఆడుకున్న ' అనే ఈ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>