Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/heroine08dfc823-096c-4fc8-a769-9f04b1493a0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/heroine08dfc823-096c-4fc8-a769-9f04b1493a0b-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక దశాబ్దకాలం పాటు ఎంతో మంది హీరోయిన్లుగా హవా నడిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు రెండు మూడు సినిమాల తోనే ఇండస్ట్రీలో కనుమరుగు అవుతుంటే.. ఇంకొంతమంది మాత్రం భాషతో సంబంధం లేకుండా వరుసగా చాన్సులు అందుకుంటూ అదరగొడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఆండ్రియా కూడా ఒకరు. ఆమె ఎప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికీ అవకాశాలను దక్కించుకుంటున్నారు. చెక్కుచెదరని అందంతో కుర్ర కారు మతిపోగొడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ హీరHeroine{#}Car;Thriller;marriage;Heroine;Venkatesh;News;Director;Heroపెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన.. సిద్ధార్థ్ హీరోయిన్?పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసిన.. సిద్ధార్థ్ హీరోయిన్?Heroine{#}Car;Thriller;marriage;Heroine;Venkatesh;News;Director;HeroThu, 29 Feb 2024 07:40:00 GMTసాధారణంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక దశాబ్దకాలం పాటు ఎంతో మంది హీరోయిన్లుగా హవా నడిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు రెండు మూడు సినిమాల తోనే ఇండస్ట్రీలో కనుమరుగు అవుతుంటే.. ఇంకొంతమంది మాత్రం భాషతో సంబంధం లేకుండా వరుసగా చాన్సులు అందుకుంటూ అదరగొడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో ఆండ్రియా కూడా ఒకరు. ఆమె ఎప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటికీ అవకాశాలను దక్కించుకుంటున్నారు. చెక్కుచెదరని అందంతో కుర్ర కారు మతిపోగొడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.


 అయితే ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ అనే ముద్ర కూడా వేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సీనియర్ హీరోయిన్గా మారిన వారు ఏకంగా పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలుగా మారిపోతున్నారు. కానీ ఏకంగా 40 ఏళ్ల వయస్సు వస్తున్న ఆండ్రియా మాత్రం ఇప్పటివరకు అటు పెళ్లి అనే ఆలోచన చేయలేదు. దీంతో ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది ఆండ్రియా. 40 ఏళ్ళు వస్తున్న తనకు ఇంకా పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.



 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు అంటూ తెలిపింది. నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఎందుకో కుదరలేదు. ఇక ఇప్పుడు నా వయస్సు 40 ఏళ్లు ఇక వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి చేసుకోకపోయినా జీవితాంతం సంతోషంగానే ఉంటాను. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాను అంటూ ఆండ్రియా చెప్పుకొచ్చింది. కాగా ఈ సంక్రాంతికి వెంకటేష్ హీరోగా విడుదలైన సైంధవ్ సినిమాలో నటించింది ఆండ్రియా. కాగా గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ఆండ్రియా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే గతంలో హీరో సిద్ధార్థ సరసన ఒక హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించింది ఆండ్రియా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>