BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan405fefc0-dd7b-4688-8309-b3bd90cb5159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawan405fefc0-dd7b-4688-8309-b3bd90cb5159-415x250-IndiaHerald.jpgతాడేపల్లి గూడెం టీడీపీ జనసేన సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్‌ పై రంకెలు వేశారు. జగన్ ను అధపాతాళానికి తొక్కుతానన్నారు. జగన్‌కు తాను యుద్ధం అంటే ఏంటో రుచి చూపిస్తానన్నారు. వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాన్నన్నారు. పవన్ కల్యాణ్‌ ఆవేశంతో డైలాగుల్లా పంచ్‌లు పేలుస్తుంటే జనసైనికులు ఖుషీ అయ్యారు. బావుంది.. చాలా బావుంది.. కానీ పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సభలోనూ ఇలాగే ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన సాధించింది ఏంటి అని చూస్తే మాత్రం పూర్తి నిరాశాజనకంగానే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌ ఫాంహpawan{#}Jubilee Hills;kushi;Jagan;YCP;TDP;Cinema;war;House;Partyరంకెలు వేసిన పవన్‌.. పదేళ్లు ఏంచేశారో?రంకెలు వేసిన పవన్‌.. పదేళ్లు ఏంచేశారో?pawan{#}Jubilee Hills;kushi;Jagan;YCP;TDP;Cinema;war;House;PartyThu, 29 Feb 2024 08:00:00 GMTతాడేపల్లి గూడెం టీడీపీ జనసేన సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్‌ పై రంకెలు వేశారు. జగన్ ను అధపాతాళానికి తొక్కుతానన్నారు. జగన్‌కు తాను యుద్ధం అంటే ఏంటో రుచి చూపిస్తానన్నారు. వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాన్నన్నారు. పవన్ కల్యాణ్‌ ఆవేశంతో డైలాగుల్లా పంచ్‌లు పేలుస్తుంటే జనసైనికులు ఖుషీ అయ్యారు.

బావుంది.. చాలా బావుంది.. కానీ పవన్‌ కల్యాణ్‌  పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి సభలోనూ ఇలాగే ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన సాధించింది ఏంటి అని చూస్తే మాత్రం పూర్తి నిరాశాజనకంగానే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్‌ బతుకు నాకు తెలుసన్నారు పవన్ కల్యాణ్‌.. జగన్‌.. ఇప్పటి వరకు పవన్‌ తాలూకా శాంతినే చూశావు.. జగన్‌.. ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు అంటున్న పవన్‌.. మరి ఆ యుద్ధం నిజంగా ఎప్పుడు చూపిస్తారో మరి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>