MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/watch-movies-on-netflix-without-an-internet-connectione9caed18-3c74-40c0-8fc7-8e65ccde6ff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/watch-movies-on-netflix-without-an-internet-connectione9caed18-3c74-40c0-8fc7-8e65ccde6ff7-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది. బక్షక్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను సాధించింది. డంకి : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లnf{#}nayantara;NET FLIX;choudary actor;Nani;Prabhas;sree;Red chilly powder;Heroine;Father;trivikram srinivas;mahesh babu;Cinema;rashmika mandanna;sandeep2024లో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నిలిచిన సినిమాలు ఇవే..!2024లో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 లో నిలిచిన సినిమాలు ఇవే..!nf{#}nayantara;NET FLIX;choudary actor;Nani;Prabhas;sree;Red chilly powder;Heroine;Father;trivikram srinivas;mahesh babu;Cinema;rashmika mandanna;sandeepWed, 28 Feb 2024 22:59:40 GMTఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీ స్ ఏవో  తెలుసుకుందాం.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

బక్షక్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

డంకి : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 9.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

గుంటూరు కారం : మహేష్ బాబు హీరోగా శ్రీ లీలా ,  మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.9 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

హాయ్ నాన్న : నాని హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 4.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

సలార్ :  ప్రభాస్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.5 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

అన్నపుర్ని : నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 3.1 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

కర్రీ అండ్ సైనెడ్ : ఈ వెబ్ సీరీస్ కి నెట్ ఫ్లిక్స్ లో  2.1 మిలియన్ వ్యూస్ ను దక్కాయి.

ఖో గాయ హంకాహన్ : ఈ మూవీ ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 1.8 మిలియన్ వ్యూస్ ను సాధించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>