Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c491ee1a-a901-441e-a501-27ee2b4d840d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-c491ee1a-a901-441e-a501-27ee2b4d840d-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భారత టెస్టు క్రికెట్లో ఎదలేని గుర్తింపును సంపాదించుకున్న ఆటకాలలో అజింకే రహానే కూడా ఒకరు అన్న విషయం తెలుస్తది టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లో గుర్తింపును సంపాదించుకున్న ఈ ప్లేయర్ భారత జట్టు ఎప్పుడు టెస్ట్ సిరీస్ ఆడిన ఇక తుది జట్టులో మాత్రం తప్పక చోటు దక్కించుకునేవాడు. తన ఆట తీరుతో ఎప్పుడూ జట్టుకు విజయాలు అందిస్తూ ఉండేవాడు అని చెప్పాలి. అంతే కాదు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా వైస్ కెప్టెన్ గా కొనసాగే వాడు. కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన ప్రతిసారి సారధ్య బాధ్యతలు చేపట్టCricket {#}Chennai;VIRAT KOHLI;Yuvaప్చ్.. ఆ సీనియర్ క్రికెటర్.. కష్టకాలంలో పడిపోయాడే?ప్చ్.. ఆ సీనియర్ క్రికెటర్.. కష్టకాలంలో పడిపోయాడే?Cricket {#}Chennai;VIRAT KOHLI;YuvaWed, 28 Feb 2024 12:10:00 GMTఒకప్పుడు భారత టెస్టు క్రికెట్లో ఎదలేని గుర్తింపును సంపాదించుకున్న ఆటకాలలో అజింకే రహానే కూడా ఒకరు అన్న విషయం తెలుస్తది టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లో గుర్తింపును సంపాదించుకున్న ఈ ప్లేయర్ భారత జట్టు ఎప్పుడు టెస్ట్ సిరీస్ ఆడిన ఇక తుది జట్టులో మాత్రం తప్పక చోటు దక్కించుకునేవాడు. తన ఆట తీరుతో ఎప్పుడూ జట్టుకు విజయాలు అందిస్తూ ఉండేవాడు అని చెప్పాలి. అంతే కాదు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా వైస్ కెప్టెన్ గా కొనసాగే వాడు. కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన ప్రతిసారి సారధ్య బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించేవాడు.


 ఒకానొక సమయంలో ఇక  రహానే కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో అద్వితీయమైన విజయాలు కూడా సాధించింది అన్న విషయం తెలిసిందే. అలాంటి ఈ అనుభవజ్ఞుడైన ప్లేయర్ కి ఇక ఇప్పుడు భారత జట్టులో చోటే లేకుండా పోయింది. ఫామ్ కోల్పోవడంతో సెలెక్టర్లు ఈ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టేశారు. ఇక అదే సమయంలో ఇక జట్టులోకి యువ ఆటగాళ్లు వచ్చి బాగా రాణిస్తున్నడంతో.. ఇతని గురించి పట్టించుకోవట్లేదు. కనీసం రాహానే అయిన మంచి ఫామ్ లోకి వస్తాడేమో అని అభిమానులు ఎదురు చూస్తుంటే అది జరగడం లేదు.



 ఇలా భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లలో ఒకరిగా పేరున్న అజీంక్యా రహానే ఫామ్ లేమితో ప్రస్తుతం కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన ఈ సీనియర్ బ్యాట్స్మెన్ కు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న కలిసి రావడం లేదు. వరుసగా మ్యాచ్ లలో విఫలం అవుతూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇక అతను ఇప్పటివరకు ఆడిన చివరి పది మ్యాచ్లలో కేవలం 115 పరుగులు మాత్రమే చేశాడు. మరి త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ లో అయినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున అతను అదరగొడతాడో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>