MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soheldae408f4-aa79-455d-8487-1d3e4b149b56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soheldae408f4-aa79-455d-8487-1d3e4b149b56-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తాజాగా బూట్ కట్ బాలరాజు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మేఘలేఖ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాలో సునీల్ , ముక్కు అవినాష్ , సిరి హనుమంత్ , ఇంద్రజ వంటి తది తరులు కీలక పాత్రలలో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మాత గా మారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన తరsohel{#}indraja;devineni avinash;Balaraju;siri;sunil;srinivas;producer;Producer;Heroine;Box office;cinema theater;Hero;Cinema"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "బూట్ కట్ బాలరాజు"..!"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "బూట్ కట్ బాలరాజు"..!sohel{#}indraja;devineni avinash;Balaraju;siri;sunil;srinivas;producer;Producer;Heroine;Box office;cinema theater;Hero;CinemaTue, 27 Feb 2024 09:54:57 GMTబిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తాజాగా బూట్ కట్ బాలరాజు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . మేఘలేఖ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాలో సునీల్ , ముక్కు అవినాష్ , సిరి హనుమంత్ , ఇంద్రజ వంటి తది తరులు కీలక పాత్రలలో నటించారు . శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మాత గా మారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు . ఈ సినిమా ఫిబ్రవరి రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత కూడా ప్రేక్షకుల నుండి భారీ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చు కోలేదు. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేయడం లో విఫలం అయింది . ఇక పోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూసే ఎంజాయ్ చేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>