Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samantha-ruth-prabhu-bikini-photos-burn-the-internete53da4e2-61f6-4872-88e0-97ad31109523-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samantha-ruth-prabhu-bikini-photos-burn-the-internete53da4e2-61f6-4872-88e0-97ad31109523-415x250-IndiaHerald.jpgఏమాయ చేసావే సినిమా నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి వరకు సమంత తన 14 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రకరకాల పాత్రల్లో మెప్పించింది. నాగ చైతన్యతో మొదటి సినిమాతోనే రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఆ తర్వాత అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూ మరోపక్క యువ హీరోల తో కూడా జత కట్టింది సమంత. Samantha{#}maya;kushi;Kushi;Samantha;Love;Naga Chaitanya;Romantic;bollywood;Heroine;Cinema;Audience;Yuva14 ఏళ్ల తర్వాత మళ్లీ మొదలు పెట్టిన సమంత..!14 ఏళ్ల తర్వాత మళ్లీ మొదలు పెట్టిన సమంత..!Samantha{#}maya;kushi;Kushi;Samantha;Love;Naga Chaitanya;Romantic;bollywood;Heroine;Cinema;Audience;YuvaTue, 27 Feb 2024 11:29:00 GMTమాయ చేసావే సినిమా నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి వరకు సమంత తన 14 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రకరకాల పాత్రల్లో మెప్పించింది. నాగ చైతన్య తో మొదటి సినిమాతోనే రొమాంటిక్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత ఆ తర్వాత అభినయం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఓ పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూ మరో పక్క యువ హీరోల తో కూడా జత కట్టింది సమంత. ఇక తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ నాగ చైతన్య తో లవ్ ఆ తర్వాత మ్యారేజ్. అయితే అది రెండేళ్లలోనే ముగిసిందని తెలిసిందే.

ఆఫ్టర్ డైవర్స్ సమంత డిప్రెషన్ లోకి వెళ్లగా అదే టైం లో ఆమె మయోసైటిస్ వ్యాధి తో బాధపడింది. ఫైనల్ గా వాటినన్నటినీ దాటి మళ్లీ మునుపటిలా తయారవుతుంది సమంత. ఈమధ్యనే మలేషియాలో తను షేర్ చేసిన బికినీ ఫోటో షూట్ చూస్తే సమంత ఈజ్ బ్యాక్ అని తెలుస్తుంది. 14 ఏళ్ల ముందు ఆమె ఎవరో తెలియకుండా సమంత ప్రేమలో పడ్డారు. ఆమె మాయలోనే ఇన్నాళ్లు ఉన్నారు.

ఇక ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మెళ్లా తన కెరీర్ ని ఫ్రెష్ గా మొదలు పెట్టాలని చూస్తుంది సమంత. మరి ఇప్పుడు ఆమెను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. ఇదివరకు మ్యారేజ్ అయిన హీరోయిన్స్ కి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టాలెంట్ ఉన్న హీరోయిన్ కి పెళ్లైనా సరే ఆమె తో సినిమాలు చేస్తున్నార్. ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ చేసిన సమంత తెలుగులో సినిమాలు చేసేందుకు కథల వేట కొనసాగిస్తుంది. తప్పకుండా సమంత తిరిగి మళ్లీ సూపర్ ఫాం లోకి వస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>