Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/permission-fc0d707b-a22e-4a6d-bd6a-5c6ab6f6e1a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/permission-fc0d707b-a22e-4a6d-bd6a-5c6ab6f6e1a8-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ.. అటు స్నేహబంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఇక కష్టసుఖాల్లో తోడు ఉంటుంది. ఇక అన్ని బాధలను పంచుకుంటుంది. ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అంటూ వెన్నుతడుతుంది అందుకే ఇక ప్రతి మనిషికి బంధాలు బంధుత్వాలు ఉన్నా లేకపోయినా ఒక మంచి స్నేహితుడు ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటారు. అయితే స్నేహితుడి కోసం మరో స్నేహితుడు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటిదే చేశాPermission {#}policeఫ్రెండ్ కి బదులుగా.. అతను పరీక్ష రాసాడు.. చివరికి?ఫ్రెండ్ కి బదులుగా.. అతను పరీక్ష రాసాడు.. చివరికి?Permission {#}policeTue, 27 Feb 2024 13:00:00 GMTప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ.. అటు స్నేహబంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఇక కష్టసుఖాల్లో తోడు ఉంటుంది. ఇక అన్ని బాధలను పంచుకుంటుంది. ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అంటూ వెన్నుతడుతుంది  అందుకే ఇక ప్రతి మనిషికి బంధాలు బంధుత్వాలు ఉన్నా లేకపోయినా ఒక మంచి స్నేహితుడు ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటారు. అయితే స్నేహితుడి కోసం మరో స్నేహితుడు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.


 ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటిదే చేశాడు. ఇక్కడ ఒక యువకుడు తన స్నేహితుని మేలుకోరి ఒక పని చేయాలని అనుకున్నాడు. చివరికి చేయకూడని పని చేసి అడ్డంగా బుక్ అయ్యాడు  ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా స్నేహితుడు పరీక్ష రాయాల్సి ఉండగా అతని స్థానంలో మరో స్నేహితుడు వెళ్లి ఎగ్జామ్ రాశాడు. కానీ చివరికి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లో ఈ వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా ఒకరికి బదులు మరొకరు ఎగ్జామ్ రాయడం.. కేవలం సినిమాలలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.


 గత వారం రోజుల నుంచి కూడా మధ్యప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్ లో ఉండే సంజయ్ పాల్ అనే యువకుడు తన స్నేహితుడి కోసం చేయకూడని రిస్క్ చేశాడు. ఏకంగా స్నేహితుడు రాయాల్సిన పరీక్షలను సంజయ్ పాల్ రాయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. సంజయ్ ఏకంగా నాలుగు పరీక్షలను కూడా పూర్తి చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఐదో పరీక్ష రాస్తున్న సమయంలో దొరికిపోయాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తన స్నేహితుడు అనారోగ్యం బారిన పడటంతో అతనికి బదులు తాను పరీక్షలు రాస్తున్నట్లు తెలిపాడు. కాగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>