MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfb26eb2c-3758-41e0-82cb-bbd75b9f4acd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfb26eb2c-3758-41e0-82cb-bbd75b9f4acd-415x250-IndiaHerald.jpgకల్కి2898AD సినిమాని వేసవి కానుక మే 9న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కానీ గత కొద్ది రోజులుగా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా మూవీ టీం ఓ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్‌ వదిలి రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్‌తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్‌లో మరింత జోష్‌ నింపింది. tollywood{#}Ishtam;Darling;Cheque;media;london;netizens;News;India;Prabhas;Cinemaలండన్ లో ఇల్లు అద్దెకి తీసుకున్న ప్రభాస్లండన్ లో ఇల్లు అద్దెకి తీసుకున్న ప్రభాస్tollywood{#}Ishtam;Darling;Cheque;media;london;netizens;News;India;Prabhas;CinemaTue, 27 Feb 2024 12:45:00 GMTకల్కి2898AD సినిమాని వేసవి కానుక మే 9న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కానీ గత కొద్ది రోజులుగా రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా మూవీ టీం ఓ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రభాస్‌కు సంబంధించిన గ్లింప్స్‌ వదిలి రూమర్స్‌కు చెక్‌ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్‌తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్‌లో మరింత జోష్‌ నింపింది.

ప్రభాస్ కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు విదేశాలకు వాలిపోతున్నాడు. ఈమధ్య పలుమార్లు లండన్ లోనే ఉండి వస్తున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ కి లండన్ లోనే సర్జరీ జరిగింది. ఆ సమయంలో డార్లింగ్ సుమారు మూడు నెలల పాటు లండన్ లోనే ఉన్నాడు. అయితే ప్రభాస్ లండన్ వెళ్లిన ప్రతిసారి హోటల్స్ లో ఉండాల్సి వస్తుందట. అది ఇష్టం లేక తాజాగా లండన్ లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెలకు ఆ ఇంటి కోసం ప్రభాస్ భారీగా అద్దె చెల్లిస్తున్నారట. 

ప్రభాస్ లండన్ లో అద్దెకి తీసుకున్న ఇల్లుకి భారీగానే చెల్లిస్తున్నారట. అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిని అద్దెకి తీసుకున్న ప్రభాస్ ఆ ఇంటికి నెలకు రూ.60 లక్షల రెంట్ పే చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. రూ.60 లక్షలు పెట్టి అద్దె ఇంట్లో ఉండే బదులు అక్కడే సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్స్ ఏమో..' ఎంత పాన్ ఇండియా హీరో అయినంత మాత్రం అదేంటి కోసం రూ.60 లక్షలు పెట్టడం ఏంటంని?' ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం లండన్ లోనే ఉన్నట్లు సమాచారం. డార్లింగ్ ఇంకోద్ది రోజులు అక్కడే ఉంటారట. మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చాక 'కల్కి2898AD' షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>